పెండ్లిలో దండ వేసేందుకు వ‌ధువు తిప్ప‌లు.. చూస్తే పొట్ట చెక్క‌ల‌వుతుందేమో..

పెండ్లి అన‌గానే ప్ర‌తి ఒక్క‌రికీ కూడా ఎంతో సంతోషం క‌లుగుతుంది.ఎందుకంటే జీవితంలో ఒకే ఒక‌సారి చేసుకునే వేడుక కావ‌డ‌తో అంతా దీని కోసం ఎంత‌గానో ఎదురుచూస్తుంటారు.

 The Bride Has To Look Her Best During This Time Because Of Posterity More Than Anything Else Bride-TeluguStop.com

ఇక పెండ్లిలో చాలా ర‌కాల ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి.కొన్ని ఫ‌న్నీగా ఉంటే మ‌రి కొన్ని విషాద‌క‌రంగా కూడా ఉంటాయి.

ఇక పెండ్లిలో ఇలాంటివి ఏవి జ‌రిగినా కూడా ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.ఇక వధూవరులిద్ద‌రూ కొన్ని చిలిపిగా లేదంటే స‌ర‌దాగా చేసేవాటికి మాత్రం విప‌రీతంగా వ్యూస్ వ‌స్తుంటాయి.

 The Bride Has To Look Her Best During This Time Because Of Posterity More Than Anything Else Bride-పెండ్లిలో దండ వేసేందుకు వ‌ధువు తిప్ప‌లు.. చూస్తే పొట్ట చెక్క‌ల‌వుతుందేమో..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇలాంటి వీడియోలు ఎంత చూసినా చూడాల‌నిపిస్తుంది.

ఇక ఇప్పుడు కూడా ఇలాంటి ఓ మ‌ధుర‌మైన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

అయితే ఇలాంటి ఆరుదైన వీడియోలు ఇంటర్‌నెట్‌లో తొందరగా వైరల్‌ అవుతాయి కాబ‌ట్టి ది కూడా వైర‌ల్ అయిపోయింది.కాగా ఈ మ‌ధుర‌మైన వీడియో చ‌స్తే నవ్వకుండా ఎవ‌రూ ఉండలేర‌ని అనిపిస్తోంది.

అయితే చాలా పెండ్లిల‌లో వ‌ధూవ‌రుల‌ను ఎవ‌రైనా ఎత్తుకుంటేin ఇక ఇద్ద‌రూ కూడా దండ‌లు మార్చుకోవ‌డం చాలా ఫ‌న్నీగా క‌నిపిస్తుంది.ఇక ఈ వీడియోలో కూడా ఇలాగే వధూవరులను వారి సోదరులు ఎత్తుకుని దండ‌లు మార్చుకోమ‌న్నారు.

అయితే వరుడు కొంచెం పొడుగ్గా ఉండ‌టంతో వెంట‌నే వధువు మెడలో ఈజీగానే దండ వేసి త‌న ప‌ని కానిచ్చేస్తాడు.కానీ ఆ తర్వాత వధువు దండ వేసేందుకు నానా ఇబ్బందులు ప‌డుతుంది.

ఇక చివ‌ర‌కు వేసినా కూడా అది కింద పడటం మనం వీడియోలో చూడవచ్చు.ఇంత ఫ‌న్నీగా ఉందంటేంటే నెటిజన్లు దీన్ని చూస్తూ తెగ నవ్వుకుంటున్నారు.

కాగా ఈ ఇంట్రెస్టింగ్ వీడియోను వైరల్‌క్లిప్స్ పేరుతో ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా పోస్టు చేయ‌గా విప‌రీతంగా నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది.మ‌రి ఇంత‌లా ఆక‌ట్టుకుంటున్న ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.

#Posterity

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు