వైరల్ వీడియో: నడిరోడ్డు పై ముద్దు కావాలంటూ అమ్మాయిని వేధించిన అబ్బాయి.. చివరకు..?!

ప్రస్తుతం సోషల్ మీడియా వినియోగం క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంది.ఈ తరుణంలో నిత్యం సోషల్ మీడియా యాప్స్ ద్వారా ఎన్నో ఫన్నీ వీడియోలు, ఫ్రాంక్ వీడియోలు వైరల్ అవుతూ ఉండడం మనం చూస్తూనే ఉన్నాం ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీ గా ఉంటే, మరి కొన్ని వీడియోలు ప్రాంక్ వి కూడా ఉంటాయి.

 The Boy Who Harassed The Girl To Get A Kiss On The Sidewalk . Finally Boy, Dema-TeluguStop.com

ఆ ఫ్రాంక్ వీడియోలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకోవడంతో పాటు నవ్వుల వర్షం కురిపిస్తుంది.

అచ్చం అలాంటి ఒక వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.

సాదరణంగా చిన్న పిల్లలు ఎవరైనా సరే.చాక్లెట్ కావాలి, డబ్బులు కావాలని, ఏదైనా వస్తువు కొని ఇవ్వాలని మారాం చేస్తూ ఉండడం సహజం కానీ మీరు ఎప్పుడైనా నడిరోడ్డుపై ఒక యువకుడు పడుకొని మరి ముద్దు కోసం మారం చేయడం ఎవరినైనా, ఎప్పుడైనా చూశారా కానీ అచ్చం అలాంటి సంఘటనే ఇప్పుడు ఒక యువకుడు చేసిన అల్లరి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.వైరల్ అవుతున్న వీడియో ఆధారంగా ఒక యువతిని ముద్దు కోరుతూ ఒక యువకుడు మారాం చేయడంతోపాటు, యువతి ఎంతకీ అంగీకరించకపోవడంతో రోడ్డుపై పడుకుని నానా అల్లరి చేశాడు.

చివరికి ఆ యువకుడి అల్లరి భరించలేక ఆ యువతి ముద్దిస్తే ఇక నుంచి వెళ్ళిపోతావా.వదిలేస్తావ అంటూ అడగడంతో ఆ యువకుడు వెళ్ళిపోతాను అని ప్రామిస్ చేయడంతో ఆ యువతి అతనికి ముద్దు ఇచ్చేసింది.ఈ ఫన్నీ ఇన్సిడెంట్ తో రోడ్డు పక్కన ఉన్న వారందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవ్వడంతో పాటు, సరదాగా కాసేపు నవ్వుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube