మహారాష్ట్రలో బిజెపి వర్సెస్ శివసేన..!!

మహారాష్ట్రలో అధికార పార్టీ శివసేన నేతలకి అదేరీతిలో బిజెపి నాయకులకు మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది.మొదటి నుండి ఈ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిణామాలు ఉండటంతో… శివసేన భవనాన్ని కూల్చేస్తామని ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ కామెంట్లు చేయటంతో మహారాష్ట్రలో శివసేన వర్సెస్ బిజెపి వివాదం మరింత ఉద్రిక్తంగా మారింది.

 The Bjp Vs Shiv Sena In Maharashtra-TeluguStop.com

పోటాపోటీగా ఇరు పార్టీల నాయకులు సవాళ్లు విసురుతున్నారు.ఇటీవల శివసేన అధినేత మహారాష్ట్ర సీఎం పర్యటన నీ బిజెపి కార్యకర్తలు.

నాయకులు అడ్డుకునే ప్రయత్నాలు చేయడంతో ఈ వివాదం రాజుకుంది.

 The Bjp Vs Shiv Sena In Maharashtra-మహారాష్ట్రలో బిజెపి వర్సెస్ శివసేన..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇదే క్రమంలో మహారాష్ట్ర ఆస్తులను గుజరాతీయులకు బిజెపి నేతలు కట్టబెడుతున్నారు అంటూ.

శివసేన నాయకులు ఎదురు దాడి స్టార్ట్ చేశారు.ముంబై ఎయిర్పోర్టులో అదాని గ్రూప్ కలిగిన బోర్డులు ఏర్పాటు కావడంతో.

శివసేన నాయకులు విమానాశ్రయంలో ఆ బోర్డు కలిగిన వాటి పై దాడికి దిగారు.ఈ క్రమంలో లో శివసేన భవనాన్ని కూల్చేస్తామని బిజెపి ఎమ్మెల్యే ప్రసాద్ లాడ్ కామెంట్లు కి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు.

Telugu Adani Boareds, Bjp, Bjp Leader, Collapse Shivasena Building, Dialogue War, Maharashtra, Prasad Lad, Shiv Sena, Shocking Comments, Uddhav Thackeray-Latest News - Telugu

తమని కొడతామని ఎవరైనా డైలాగ్ వేశారంటే తాము కూడా అదే రీతిలో బదులు ఇస్తామని కానీ వాళ్లు మళ్లీ పైకి లేగకుండా కొడతామని.ఉద్ధవ్ థాకరే బదులిచ్చారు.ఈ రీతిగా మహారాష్ట్రలో బీజేపీ వర్సెస్ శివసేన అన్న పరిస్థితి నెలకొంది.

#Dialogue War #Adani Boareds #Prasad Lad #BJP Leader #Maharashtra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు