బిగ్ బాస్ దివి 'సిలక ముక్కు దాన' సాంగ్.. టాలెంట్ బాగా చూపించింది..!

బిగ్ బాస్ ఫేం దివి తన టాలెంట్ చూపించాలని చూస్తుంది.బిగ్ బాస్ కు ముందు వెబ్ సీరీస్ లో నటించిన అమ్మడు ఆఫ్టర్ బిగ్ బాస్ పాపులర్ అయ్యింది.

 Biggboss Divi Silakaa Mukku Dana Song, Bigg Boss,bigg Boss Divi, Cab Stories, Di-TeluguStop.com

ఇక ఇప్పుడు అమ్మడు ప్రైవేట్ సాంగ్స్ తో తన సత్తా చాటుతుంది.క్యాబ్ స్టోరీస్ సాంగ్ తో ఆల్రెడీ అదర్గొట్టిన దివి లేటెస్ట్ సిలకా ముక్కు దానా అంటూ వచ్చి అలరించింది.

శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేసిన ఈ సాంగ్ లో దివి తన టాలెంట్ అందాలతో అలరించింది.

అందం, అభినయం ఉన్న ఈ అమ్మడికి సరైన అవకాశాలు రావట్లేదు కాని వస్తే మాత్రం ఆమెకు తిరుగు ఉండదని చెప్పొచ్చు.

బిగ్ బాస్ తో ఫేమస్ అయిన దివి ప్రస్తుతం అవకాశాల కోసం చూస్తుంది.అమ్మడు చేస్తున్న ఈ స్పెషల్ సాంగ్స్ ఆమెకు సూపర్ క్రేజ్ తెస్తున్నాయి.సిలకా ముక్కు దానా అంటూ తన వయ్యారాలతో అలరిస్తున్న దివి ప్రేక్షకులను అలరిసుతంది.

Telugu Biggboss, Biggboss Divi, Cab, Divi, Divisilaka, Offers, Private, Tollywoo

ఆకట్టుకునేలా ఉన్న అమ్మడి ఈ ప్రయత్నాలు సక్సెస్ అయ్యి సినిమాలో హీరోయిన్ గా ఛాన్సులు రావాలని ఆశిద్దాం.ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు చర్చల దశల్లో ఉన్నాయని తెలుస్తుంది.ఈలోగా సోషల్ మీడియాలో తన పాపులారిటీ మరింత పెంచుకునేందుకు అమ్మడు ఇలాంటి సాంగ్స్ తో సత్తా చాటుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube