6 వారాలకు గాను సెట్ శ్వేత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

బిగ్ బాస్ సీజన్ ఫైవ్ తెలుగులో ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి 19 మంది కంటెస్టెంట్ లు పాల్గొన్నారు.

 The Bigg Boss Telugu 5 Swetha Varma Remuneration Bigg Boss Show-TeluguStop.com

ఇలా 19 మందితో మొదలైన బిగ్ బాస్ కార్యక్రమం ప్రతివారం హౌస్ నుంచి ఒకరిని ఎలిమినేట్ చేస్తూ 6 వారాలు పూర్తి చేసుకుంది.ఈ క్రమంలోనే గతవారం నామినేషన్ లో ఉన్నటువంటి వారిలో శ్వేతా వర్మ బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ అయింది.

ఎన్నో సినిమాలలో వెబ్ సిరీస్ లో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్వేతా వర్మ హౌస్ లోకి వెళ్లినప్పటి నుంచి తనదైన శైలిలో ప్రేక్షకులను సందడి చేస్తోంది.ఇక గతవారం నామినేషన్ లిస్ట్ లో ఉన్నటువంటి శ్వేత వర్మను బిగ్ బాస్ హౌస్ నుండి ఎలిమినేట్ చేశారు.

 The Bigg Boss Telugu 5 Swetha Varma Remuneration Bigg Boss Show-6 వారాలకు గాను సెట్ శ్వేత రెమ్యునరేషన్ ఎంతో తెలుసా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో ఎంతో పాపులారిటీ ఉన్న వారిని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించి వారి పాపులారిటీని బట్టి వారికి రెమ్యూనరేషన్ చెల్లిస్తుంటారు.ఈ క్రమంలోనే చాలామంది సెలబ్రిటీలు వారికి ఉన్న పనులను పక్కనపెట్టి ఈ షోలో ఎంట్రీ ఇస్తుంటారు.

Telugu 6 Weeks, Bigg Boss Elimination, Bigg Boss Telugu 5, Five Lakh Rupees, Remuneration, Swetha Varma, Swetha Varma Eliminated, Swetha Varma Remuneration-Movie

ఇలా సోషల్ మీడియా వేదికగా ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న శ్వేత వర్మ ఆరు వారాల పాటు హౌస్లో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసి 6వ వారం హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఈ క్రమంలోనే శ్వేతా వర్మకు బిగ్ బాస్ ఎంత రెమ్యూనరేషన్ చెల్లించారనే విషయం గురించి చర్చలు జరుగుతున్నాయి.ఈ క్రమంలోనే శ్వేత వర్మకు బిగ్ బాస్ వారానికి 60 నుంచి 90 వేల వరకు రెమ్యూనరేషన్ ఇచ్చినట్లు సమాచారం.ఈ క్రమంలోనే ఆరు వారాలకు గాను శ్వేతా వర్మ సుమారు ఐదు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ తీసుకుందని తెలుస్తోంది.

#Swetha Varma #Rupees #Swetha Varma #Weeks #Bigg Boss

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube