ఈ ఏటి మేటి ఉత్తమోత్తములు వీరే... సోషల్ మీడియాలో వైరలవుతున్న ఈ ఫోటోలు చూస్తే నవ్వాపుకోలేరు..5వది అయితే హైలెట్.!

సోషల్ మీడియాలో ఒక్కసారి హాట్ టాపిక్ గా మారాయంటే చాలు మనం వద్దనుకున్నా ఎక్కడలేని పబ్లిసిటి వచ్చేస్తుంది.అది నెగటివ్ గా కావొచ్చు,పాజిటివ్ గా కావచ్చు.

 The Best And Virald Images In Social Media-TeluguStop.com

అయితే సోషల్ మీడియాలో వైరలయ్యేవన్ని నెటిజన్లకు నచ్చుతాయని లేదు.కొన్ని కోపం తెప్పిస్తాయి.

కొన్ని నవ్వుతెప్పిస్తాయి.అలా నవ్వు తెప్పించేవే ఈ ఉత్తమ అవార్డులు.

ఈ ఏటి మేటి ఉత్తమోత్తమ్మ అవార్డులు ఖచ్చితంగా వీరికే ఇవ్వాలి అనిపించేలా ఉన్న ఈ ఫోటోలను చూస్తే నవ్వాపుకోవడం కష్టం…ఇవి జస్ట్ నవ్వుకోవడానికేనండోయ్…నవ్వితే ఆరోగ్యానికి మంచిది.నవ్వుతూ బతకాలిరా అంటూ ఊరికే అనలేదు పెద్దలు కాబట్టి ఎంచక్కా నవ్వేసేయండి…

ఉత్తమ భర్త.



భరించేవాడే భర్త అంటారు .దానకి ఫర్పెక్ట్ గా సూటవుతాడు ఈ హజ్బెండ్…

ఉత్తమ తండ్రి…



భయపెట్టో ,బతిమాలో చదివించాల్సిందంతే.లేకపోతే ఫోన్,టివికి అతుక్కుపోతారు.

ఉత్తమ భార్య.



మా తల్లే.నీలాంటి భార్యలుంటే డ్రంక్ అండ్ డ్రైవ్ బాధలు తప్పుతాయి భర్తలకు.

ఉత్తమ స్టూడెంట్…



ఎంత పరీక్షలుంటే మాత్రం .ఇదేం చదువురా బాబూ…

ఉత్తమ సిస్టర్.



లాస్ట్ బట్ నాట్ లీస్ట్… ఈ ఫోటో చూస్తే అమ్మలందరూ ఇదే ఫాలో అవుతారేమో.అంతా చేతిలో ఉండే ఫోన్ మహిమ…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube