ఆగస్టు 16న పాఠశాలలు ఓపెన్ అదే రోజు జగనన్న విద్యా కానుక..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కారణంగా స్కూల్స్ మూతపడ్డ సంగతి తెలిసిందే.మహమ్మారి కరోనా కారణంగా.

 August 16 Onwards Schools Reopen In Andhra Pradesh, Adhimulapu Suresh. Andhra Pr-TeluguStop.com

క్లోజ్ అయిన స్కూల్స్.కి తర్వాత సెలవులు ప్రకటించడం జరిగింది.

ఇదిలా ఉంటే తాజాగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.రాష్ట్రంలో ఆగస్టు 16 నుండి పాఠశాలలో ఓపెన్ అవుతున్నట్లు స్పష్టం చేశారు.

అంతమాత్రమే కాకుండా “జగనన్న విద్యా కానుక” పథకం ద్వారా విద్యార్థులకు అదేరోజు పంపిణీ కార్యక్రమం చేస్తామని ఈ కానుకలను ఈసారి ఇంగ్లీష్ డిక్షనరీ కూడా చేర్చినట్లు స్పష్టం చేశారు.

ఇటీవల “జగనన్న విద్యా దీవెన” కార్యక్రమం రెండో విడత జరిగిన సమయంలో సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మంత్రి ఆదిమూలపు సురేష్ ఈ వ్యాఖ్యలు చేయడం జరిగింది.

అంత మాత్రమే కాక నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో అభివృద్ధి చేసిన 15 వేల పాఠశాలలను ప్రజలకు అంకితం చేస్తామని స్పష్టం చేశారు.మళ్ళీ రెండో విడత “నాడు నేడు” కార్యక్రమం కూడా స్టార్ట్ చేస్తామని ఆదిమూలపు సురేష్ అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube