ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం..!!

ఉత్తర కొరియా అదేరీతిలో దక్షిణ కొరియా దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.ఇరుదేశాలు క్షిపణుల ప్రయోగంతో పోటాపోటీగా బలప్రదర్శనకు దిగారు.

 The Atmosphere Of War Between The Two Countries-TeluguStop.com

గత కొన్ని నెలల నుండి చాలా ప్రశాంతంగా ఉన్న ఉత్తరకొరియా ఉన్నట్టుండి ఇటీవల క్షిపణుల ప్రయోగం మళ్లీ మొదలు పెట్టడం అంతర్జాతీయంగా సంచలనం రేపుతోంది.కొత్తగా తయారు చేసిన దీర్ఘ శ్రేణి క్రుయిజ్క్షిపణుల ప్రయోగం విజయవంతమైనట్లు ఉత్తరకొరియా ప్రకటించి దీనికి అదనపు గా మరో రెండు క్షిపణులను ఉత్తర కొరియా ప్రయోగించడం జరిగింది.

ఉత్తర కొరియా ప్రయోగించిన క్షిపణులు జపాన్ మీదుగా 60 కిలోమీటర్ల ఎత్తులో 800 కిలోమీటర్ల దూరంలో పడినట్లు వెల్లడించింది.ఇదే సమయంలో బలప్రదర్శనకు దక్షిణకొరియా దిగి సబ్ మెరైన్ నుండి బాలిస్తిక్ క్షిపని ప్రయోగించి.

 The Atmosphere Of War Between The Two Countries-ఆ రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అద్భుతంగా పని చేస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రకటించింది.ఈ క్షిపణి వాయుమండల దాడుల నుండి కాపాడుకోవడానికి శాంతిని నెలకొల్పడానికి ఉపయోగపడుతుందని పేర్కొంది.

పరిస్థితి ఇలా ఉంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిం జొంగ్ కి బ్రిటన్ రాణి శుభాకాంక్షలు తెలపడం జరిగింది.ఉత్తర కొరియా జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకొని భవిష్యత్ బాగుండాలని కోరుతూ బ్రిటన్ రాణి ఉత్తరకొరియా అధ్యక్షుడు కి లెటర్ రాయడం జరిగింది.

#Letter Kim Jong #Cruise Missiles #Japan #South Korea #North Korea

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు