హుజురాబాద్ కు ఢిల్లీ పెద్దలు రాక... ఇక బీజేపీకి తిరుగు లేనట్టేనా?

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.అయితే ఉప ఎన్నికకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఇటు టీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ల మధ్య మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి ఉంది.

 The Arrival Of Delhi Elders To Huzurabad Is There No Return To-TeluguStop.com

అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా హుజూరాబాద్ గురించే చర్చ నడుస్తున్న పరిస్థితి ఉంది.అధికార ప్రతిపక్ష నాయకుల సోషల్ మీడియా అధికారిక పేజీలు, ఇతర పార్టీల అభిమానుల పేజీలు ఇక విమర్శలు ప్రతి విమర్శలతో నిండి పోయిన పరిస్థితి ఉంది.

అయితే ఇప్పుడు అంతా చర్చించుకునేది బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్  విజయం సాధిస్తారా లేక టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ విజయం సాధిస్తారా అనే విషయం పైనే.అయితే ఇప్పుడు చాలా వరకు క్షేత్ర స్థాయిలో రకరకాల డిబేట్లు జరుగుతున్నా చివరికి ఎవరు విజయం సాధించే అవకాశం ఉన్నది అనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.

 The Arrival Of Delhi Elders To Huzurabad Is There No Return To-హుజురాబాద్ కు ఢిల్లీ పెద్దల రాక… ఇక బీజేపీకి తిరుగు లేనట్టేనా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే హుజూరాబాద్ లో విజయం సాధించాలనే దానిపై బీజేపీ కృతనిశ్చయంతో ఉన్న విషయం తెలిసిందే.అయితే ఇప్పటికే బీజేపీ రకరకాలుగా ఈ ఎన్నికలో విజయం సాధించాలని వ్యూహాలు రచిస్తున్న పరిస్థితి ఉన్నా ఎక్కడో పూర్తి ప్రయత్నం జరగడం లేదనే భావన బీజేపీలో ఉన్నట్లు కనిపిస్తోంది.

Telugu @bjp4telangana, Bandi Sanjay, Bjp, By-elections In Huzurabad, Congress, Delhi Bjp Leaders To Huzurabad, Etela Rajender, Gellu Srinivas Yadav, Huzurabad Poitics, Kcr, Trs-Political

అందుకే ఎన్నికల చివరి సమయంలో ఢిల్లీ పెద్దలను రంగంలోకి దింపాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ప్రస్తుతం చాలా వరకు బీజేపీ గెలిచేందుకు చాలా వరకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నా ఇంకా ఎక్కడో చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నారు.  అయితే చాలా వరకు గెలిచే అవకాశం ఉన్నదని బీజేపీ నేతలు అభిప్రాయ పడుతున్న పరిస్థితులలో ఢిల్లీ పెద్దల రాక బీజేపీ విజయానికి ఎంత వరకు దోహద పడుతుందనేది చూడాల్సి ఉంది.

#DelhiBjp #Etela Rajender #Congress #Bandi Sanjay #GelluSrinivas

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు