బిందు మాధవితో లవ్ పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ శివ.. అసలేం అన్నాడంటే?

బిగ్ బాస్ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు భాషతో పాటు ఇతర భాషల్లో కూడా ఈ బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్నప్పటికీ ఎక్కువగా తెలుగులో పాపులారిటీని సంపాదించుకుంది.

 Anchor Shiva Gave Clarity Love Story Bindu Madhavi Details, Anchor Siva, Love Story, Bindhu Madhavi, Bigg Boss, Bindu Madhavi Anchor Shiva, Love Track, Bigg Boss Non Stop Winner, Bindhu Madhavi Winner, Anil, Baba Bhaskar, Ariyana-TeluguStop.com

అంతే కాకుండా ఎక్కువగా ప్రేక్షకాదరణను కూడా పొందింది ఈ షో.ఇకపోతే బిగ్ బాస్ ఒక గంట ఎపిసోడ్ కోసం ప్రేక్షకులు ఒక రోజంతా ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పి బిగ్ బాస్ సో నిర్వాహకులు బిగ్ బాస్ నాన్ స్టాప్ అంటూ మొదలుపెట్టారు.ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో 24 గంటలు ఏం జరుగుతుందో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు అంటూ షో పై మరింత ఆసక్తిని పెంచేశారు.

ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ నాన్ స్టాప్ షో ముగిసిన విషయం తెలిసిందే.

 Anchor Shiva Gave Clarity Love Story Bindu Madhavi Details, Anchor Siva, Love Story, Bindhu Madhavi, Bigg Boss, Bindu Madhavi Anchor Shiva, Love Track, Bigg Boss Non Stop Winner, Bindhu Madhavi Winner, Anil, Baba Bhaskar, Ariyana-బిందు మాధవితో లవ్ పై క్లారిటీ ఇచ్చిన యాంకర్ శివ.. అసలేం అన్నాడంటే-,Top Story-Telugu Tollywood Photo Image-TeluguStop.com

గతంలో అలాగే బిగ్ బాస్ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ఫిమేల్ కంటెస్టెంట్ విన్నర్ గా నిలిచింది.ఇకపోతే బిగ్ బాస్ నాన్ స్టాప్ లో వచ్చిన గొడవలు మరే సీజన్ లో రాలేదు.

ఇక బిగ్ బాస్ నాన్ స్టాప్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అనిల్, అరియానా, అఖిల్, బిందు మాధవి, శివ, మిత్రశర్మ, బాబా భాస్కర్ లు గ్రాండ్ ఫినాలే కి చేరుకున్నారు.ఇక వీరిలో బిగ్ బాస్ రన్న రప్ గా అఖిల్, విన్నర్ గా బిందుమాధవి నిలిచిన విషయం తెలిసిందే.

ఇక కాంట్రవర్సీ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ శివ టాప్ 3 కంటెస్టెంట్ గా నిలిచాడు.

Telugu Anchor Siva, Anil, Ariyana, Baba Bhaskar, Bigg Boss, Bindhu Madhavi, Bindumadhavi, Love Story, Love Track-Latest News - Telugu

ఇకపోతే హౌస్ లో ఉన్నప్పుడు యాంకర్ శివ బిందుమాధవి ల మధ్య లవ్ ట్రాక్ నడుస్తుంది అంటూ రూమర్లు వినిపించిన సంగతి తెలిసిందే.ఇదే విషయం గురించి బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు యాంకర్ శివ.బిందు మాధవి తో లవ్ ట్రాక్ నడపడం వల్లే ఫైనల్ వరకు వచ్చారా అని ప్రశ్నించగా.అసలు రాంగ్ ఇన్ఫర్మేషన్ అనుకుంట నేను బిందు మాధవి తో ఉన్నది లవ్ ట్రాక్ లో కాదు.మా ఇద్దరికీ కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే.అసలు లవ్ ట్రాక్ అయితే కానే కాదు అని చెప్పుకొచ్చాడు శివ.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube