విమానంలో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన ఎయిర్ హోస్టెస్‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే

విమానం అన‌గానే మ‌నంద‌రికి ముందుగా గుర్తుకు వ‌చ్చేది ఎయిర్ హోస్టెస్‌. ఎందుకంటే విమానంలో ఎక్క‌డైనా స‌రే అమ్మాయిలే ఎయిర్ హోస్టెస్ గా ఉంటారు.

 The Air Hostess Who Danced On The Plane Details, Air Hostess, Dance Video, Uma Meenakshi, Kacha Badam Song, Aeroplane, Air Hostess Dance, Viral Dance, Air Hostes, Dance Video-TeluguStop.com

ఎక్క‌డా ఈ జాబుల్లో అబ్బాయిలు ఉండ‌రు.అయితే అమ్మాయిలే ఎందుకు ఉంటార‌నేది ఎన్నో ఏండ్ల నుంచి వ‌స్తున్న ప్ర‌శ్న‌.

కానీ ఇందుకు అనేక కార‌ణాలు ఉంటాయి.వారు అయితే వెల్ క‌మ్ చెప్పేందుకు చాలా అందంగా ఉంటార‌ని, పైగా వారు ఓపిక‌తో విమానంలో స‌ర్వ్ చేస్తార‌ని, క‌స్ట‌మ‌ర్లు వారి సేవ‌ల‌కు ఆనందిస్తార‌ని ఇలా ఎన్నో ర‌కాల కార‌ణాలు ఉన్నాయి.

 The Air Hostess Who Danced On The Plane Details, Air Hostess, Dance Video, Uma Meenakshi, Kacha Badam Song, Aeroplane, Air Hostess Dance, Viral Dance, Air Hostes, Dance Video-విమానంలో డ్యాన్స్ ఇర‌గ‌దీసిన ఎయిర్ హోస్టెస్‌.. నెటిజ‌న్లు ఏమంటున్నారంటే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కొన్ని సార్లు ఇలా ఎయిర్ హోస్టెస్ కూడా వార్త‌ల్లో నిలుస్తుంటారు.అయితే వారు ఎందుకు ఇలా వార్త‌ల్లో వ‌స్తుంటారు అంటే అందుకు కూడా కొన్ని కార‌ణాలు ఉన్నాయండోయ్‌.

సోష‌ల్ మీడియా వ‌చ్చిన త‌ర్వాత ఎవ‌రు ప‌డితే వారు ఏదో ఒక వీడియో తీయ‌డం సోష‌ల్ మీడియాలో పెట్టేయ‌డం.దీంతో వారు ఆటో మేటిక్ గా ఫేమ‌స్ అయిపోతున్నారు.

అయితే ఇప్పుడు కూడా ఓ ఇద్ద‌రు ఎయిర్ హోస్టెస్ ఇలాగే త‌మ మాస్ ప‌ర్ఫార్మెన్స్ తో దుమ్ము లేపేవారు.ఈ వీడియో నెట్టింట్లో ప్ర‌స్తుతం ర‌చ్చ ర‌చ్చ చేస్తోంది.

దీనిపై చాలా కామెంట్లు పేలుతున్నాయి.

ప్ర‌స్తుతం సోషల్ మీడియాలో బాగా పాపుల‌ర్ అవుతున్న కచా బాదమ్ సాంగ్ అయిన బెంగాళీ పాటకు ఒక ఎయిర్ హోస్టెస్ స్టెప్పులు వేసింది.అయితే ఈమె ఎవ‌రో కాదండోయ్‌… గ‌తంలో ఉమా మీనాక్షి.ఈమె గ‌తంలో లేజీ లాడ్‌పై డ్యాన్స్ చేసిన విష‌యం మ‌నంద‌రికీ విదిత‌మే.

అయితే ఆమె ఇప్పుడు మ‌రో కొత్త వీడియోను పోస్టు చేసి స‌ర్ ప్రైజ్ చేసింది.ఖాళీగా ఉన్న విమానంలో ఆమె స్టెప్పులు వేస్తుంటే.మ‌రో ఎయిర్ హోస్టెస్ కూడా వ‌చ్చి స‌పోర్టుగా నిలిచింది.ఇదంతా కూడా కెమెరాల్లో బంధించి నెట్టింట్లో షేర్ చేశారు.

ఇంకేముంది విప‌రీతంగా ట్రెండ్ అవుతోంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube