కరోనా వ్యాక్సిన్ కాంబినేషన్ పై గులేరియా కీలక వ్యాఖ్యలు.. !

మానవ మేధస్సు ఊహించని తీరులో అభివృద్ధి సాధించిందన్న నిజాన్ని ప్రతి వారు ఒప్పుకోక తప్పదు.ఇప్పుడున్న టెక్నాలజీ ఓ అద్భుతం.

 The Aiims Chief Key Comments On Corona Vaccine Combination, Aiims Chief, Guleria-TeluguStop.com

ఇలాంటి ఎన్నో టెక్నాలజీలు అభివృద్ధి చేసుకుని సౌకర్యాలు పొందుతున్న మనిషి విజయం వెనక వినాశనం తరుముకు వస్తూనే ఉంది.ఇందుకు ఉదాహరణగా కరోనా వైరస్‌ను చెప్పవచ్చూ.

ఇప్పటికి ఈ వైరస్ పట్ల పూర్తి అవగహనకు వచ్చినట్లుగా కనిపించడం లేదు.అంతేకాదు కరోనా వేరియంట్లు శాస్త్రవేత్తలకు కూడా సవాల్ విసురుతున్నాయని అర్ధం అవుతుంది.ఇదిలా ఉండగా కరోనా భారీనుండి మానవాళిని కాపాడాటానికి ఎంతగానో శ్రమిస్తున్నారు.ఇందులో భాగంగా మానవుల్లో రోగనిరోధక శక్తిని పెంచడానికి రెండు రకాల కరోనా వ్యాక్సిన్లను కలిపి ఇవ్వడం వల్ల సాధ్యమవుతుందని అంటున్నారు.

కాగా ఈ విషయం పై మరింత పరిశోధన చేయవలసిన అవసరం ఉందని ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) చీఫ్ రణదీప్ గులేరియా అభిప్రాయపడుతున్నారట.కానీ ఇలా చేస్తే దుష్పరిణామాలు కూడా కలగవచ్చని మరో వాదన తెరపైకి వచ్చిందట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube