ఏలూరులో మళ్ళీ ఉపఎన్నికలు.. ఫలితాలకు ముందే  వైసీపీ అభ్యర్థి..?

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నగర సమస్య ఎన్నికల ఫలితాలు కౌంటింగ్ ప్రారంభమయ్యాయి.ఇంజనీరింగ్ కళాశాలలో ఓట్లు లెక్కింపు అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు.

 The Again Re Elections In Eluru Municipal Division Due To The Death Of Ycp Candidate-TeluguStop.com

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం  12 గంటల కల్లా పూర్తి కానుంది.మొదటి 50 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కౌంటింగ్ సిబ్బంది లెక్కిస్తున్నారు.

ఓట్ల లెక్కింపు స్వయంగా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ పర్యవేక్షిస్తున్నారు.

 The Again Re Elections In Eluru Municipal Division Due To The Death Of Ycp Candidate-ఏలూరులో మళ్ళీ ఉపఎన్నికలు.. ఫలితాలకు ముందే  వైసీపీ అభ్యర్థి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

వివరాల్లోకి వెళితే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లు లెక్కింపు జరుగుతుంది.46వ డివిజన్ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ప్యారీ బేగం ఘన విజయం సాధించారు.అయితే ప్యారీ బేగం ఎన్నికల ఫలితాలకు ముందే అనారోగ్యంతో మృతి చెందారు.

ప్యారీ బేగం మృతితో మళ్ళీ డివిజన్ లో ఉప ఎన్నికలు జరుగనున్నాయి.మొత్తం 47 డివిజన్ లో వైసీపీ ముందంజలో ఉంది.

ఎప్పటికీ కూడా డివిజన్లో వైసిపి ఏకగ్రీవంగా గెలిచింది ఇప్పటికే వరకు మొత్తం 22 స్థానాల్లో వైసీపీ కైవసం చేసుకుంది.పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో విజయం తథ్యం అని ఏలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు,, కార్యకర్తలు, శ్రేణులు విజయానందంతో పండగ చేసుకుంటున్నారు.

#Eluru #Pyari Begum #EluruDue #Ycp Candi #Eluru Votes

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు