తన గురించి తానే మర్చిపోయిన నటి.. పెళ్లి కూడా చేసుకోకుండా దారుణమైన స్థితి!

ప్రముఖ తెలుగు సినీ నటి సితార. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో కూడా నటించింది.

 The Actress Who Forgot About Herself The Worst Situation Without Even Getting Married-TeluguStop.com

ఇక ఈమె ప్రముఖ డైరెక్టర్ కె.బాలచందర్ ద్వారా తమిళ సినిమాల్లోకి ప్రవేశించింది.ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించింది.అంతేకాకుండా ఈమె కొన్ని సీరియల్ లో కూడా నటించింది.ఆ తర్వాత తెలుగు సినీ పరిశ్రమలో ఓ గుర్తింపును సొంతం చేసుకుంది.ఇదిలా ఉంటే కొన్ని పరిస్థితుల వల్ల తన గురించి తానే మర్చిపోయిందంట‌.

ఇదిలా ఉంటే ఆమె వయసు 47 ఏళ్లు ఉండగా.ఇప్పటికి కూడా పెళ్లి చేసుకోలేదు.ఇప్పటికే తెలుగులో ఈమె ఎన్నో సినిమాల్లో నటించగా.చాలావరకు నటీ నటుల తల్లి పాత్రల్లో, చెల్లెళ్ల పాత్రలలో, వదిన పాత్రలో బాగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

 The Actress Who Forgot About Herself The Worst Situation Without Even Getting Married-తన గురించి తానే మర్చిపోయిన నటి.. పెళ్లి కూడా చేసుకోకుండా దారుణమైన స్థితి-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోకపోవడానికి ఒక కారణం ఉందట.తను జీవితంలో ఓ కీలకమైన వ్యక్తిని కోల్పోవడం వల్ల ఆమె పెళ్లి చేసుకోలేదట.

ఇంతకీ ఆ వ్యక్తి ఎవరో కాదు.

తమిళ సినిమా సీనియర్ స్టార్ హీరో మురళి.

ఇక ఆయనతో ఎంతో స్నేహంగా ఉండేదట సితార.ఇక ఆయన చిన్న వయసులోనే చనిపోగా.

ఆమె తట్టుకోలేక పోయింది.అంతేకాకుండా ఆమె ఆయనన మరణ విషయాన్ని నుండి కోలుకోవడానికి చాలా సమయం పట్టగా.

ఆ తర్వాత తన తండ్రి కూడా మరణించాడు.ఇక తనని చూసుకునే వాళ్ళు ఎవరు లేకపోయేసరికి ఒంటరిగా మిగిలిపోయింది.

ఇక తను ఎవరిని కూడా పెళ్లి చేసుకోక పోగా.ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచన లు కూడా లేవని చెప్పేసింది.

ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో బిజీగా ఉంది.

#Sitara #Senior Heroine #No Marrige

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు