తాను చనిపోతే మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండంటూ వింత కోరిక కోరిన నటుడు..!

కొంతమంది ధనికులు వారి మరణానంతరం వారికి చెందిన ఆస్తులు, ఇంకా కొన్ని విషయాలను తీసుకొనే బాధ్యతలను వారు బతికి ఉన్నప్పుడే చేసేయడం చేస్తూ ఉంటారు.అలాగే కొందరైతే వారి మరణానంతరం వారి శరీర అవయవాలు దానం చేయడం లేదా ఏదైనా అవసరాలకు ఉపయోగించండి అంటూ సమాజ సేవ చేసేవారు ఉంటారు.

 The Actor Who Had A Strange Desire To Feed His Body To Them If He Dies, Britian-TeluguStop.com

ఇది ఇలా ఉండ.గా తాజాగా ఇంగ్లాండ్ దేశానికి చెందిన ఓ నటుడు మాత్రం తాను చనిపోతే తన మృతదేహాన్ని జూ లో నివసిస్తున్న సింహాలకు ఆహారంగా ఉపయోగించాలని అతడి కోరికను తెలిపాడు.

తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఇంగ్లాండ్ దేశానికి చెందిన నిర్మాత, దర్శకుడు, హాస్య నటుడు అయిన రికీ జర్విస్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు.ఇంటర్వ్యూ లో యాంకర్ మీరు చనిపోయాక మీ మృతదేహాన్ని ఏం చేయాలని అనుకుంటున్నారు.? అని అడగగా దానికి సమాధానంగా రికీ తన మృతదేహాన్ని లండన్ జూ లో ఉన్న సింహాలకు ఆహారంగా అందజేయాలని ఆయన సమాధానం ఇచ్చాడు.దీనికి కారణం తను చనిపోయిన తర్వాత తన శరీరం వాటిపైన ఉపయోగపడుతుందని ఆయన చెప్పుకొచ్చాడు.

Telugu Britian, Ricky Gervais-Latest News - Telugu

అంతేకాదు.ఆయన చెప్పిన మాటలకు మరింత వివరణ ఇస్తూ, “ప్రస్తుతం ప్రపంచం నుంచి మనం అన్ని తీసుకుంటున్నామని.అలాగే స్వేచ్ఛగా తిరిగే జంతువులను తింటూ ఉన్నామని, అడవులను నరికి వేస్తున్నట్లు తెలిపాడు.ఇలా అన్నింటిని మనం నాశనం చేస్తున్నామే తప్ప మనం వాడికి ఏమీ ఇవ్వడం లేదు లేదంటూ” అందుకే తన శరీరాన్ని సింహాలకు ఆహారంగా నైనా ఉపయోగిస్తారని ఇలా తెలిపినట్లు ఆయన చెప్పుకొచ్చారు.

అయితే రికీ కోరికను లండన్ జూ అధికారులు తిరస్కరించారు.జూ లోని నిర్వహణ కష్టంగా మారిందని ఎవరైనా జూ లోని జంతువులను కాపాడాలని ఉద్దేశం ఉంటే వారు ఎవరైనా సరే విరాళాల రూపంలో డబ్బులు ఇస్తే సరిపోతుందని అధికారులు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube