అమెరికాలోని భవనంలోకి దూసుకెళ్లిన హెలికాప్టర్...!!!

అమెరికాలో 2011 సంవత్సరం వరల్డ్ ట్రేడ్ సెంటర్ దుర్ఘటన అందరికి గుర్తు ఉండే ఉంటుంది.ఆ సమయాన్ని తెలుచుకుంటేనే ఒళ్ళు గగ్గుర్లు పుడుతుంది.

 The 2011 Seen Repeats In America-TeluguStop.com

అయితే తాజాగా అమెరికాలో ఇదే రీతిలో ఒక హెలికాప్టర్ సుమారు 54 అంతస్తుల బిల్డింగ్ లోకి దూసుకు వెళ్ళింది.దాంతో మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయ్యిందా అంటూ స్థానిక ప్రజలు ఆందోళన చెందారు.

అమెరికాలోని భవనంలోకి దూసుకెళ

మాన్ హాట్టన్ లో జరిగిన ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది.ఒక్క సారిగా ఆ భవనాన్ని డీ కొట్టిన హెలికాప్టర్ నుజ్జు నుజ్జు అయ్యింది.పైలెట్ అక్కడికక్కడే మృతి చెందారు.ఈ చర్య కూడా తీవ్రవాదుల పనే అంటూ పుకార్లు రావడంతో ఒక్కసారిగా పోలీసులు అలెర్ట్ అయ్యారు.కొంత సేపటికి పోలీసులు ఈ ఘటన తీవ్రవాదుల పని కాదని తేల్చేశారు.

ప్రమాదానికి గురయిన హెలికాప్టర్ ఇటలీకి చెందినా ప్రముఖ ఇన్వెస్టర్ డేనియెలె బోల్డినికి చెందిందని గుర్తించారు.

ఈ ప్రమాదం జరగడానికి కొంత సేపటికి ముందే హెలికాఫ్టర్ లో సమస్య వచ్చినట్లుగా పైలెట్ రేడియోలో హెచ్చరించినట్లుగా గుర్తించారు.మృతి చెందినా పైలెట్ పేరు టిమ్ మెక్‌కార్మిక్ అని, అతడి మృతి వార్తని కుటుంభ సభ్యులకి అందించామని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube