మోక్ పార్లమెంట్ నిర్వహించడానికి రెడీ అవుతున్న 14 పార్టీలు..!!

వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో పెగాసాస్, కొత్త రైతు చట్టాల విషయంలో చర్చకు విపక్షాల పట్టు పడుతూ ఉండటం తో.

 The 14 Parties Ready To Hold Mock Parliament-TeluguStop.com

పాటు సభలో ఆందోళనలు నిరసనలు చేపట్టడంతో.ఉభయసభలలో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఇటువంటి తరుణంలో కేంద్రం విపక్షాలకు అవకాశం ఇవ్వటం లేదని చర్చకు రావడం లేదని కేంద్రం భయపడుతోంది.అంటూ.

 The 14 Parties Ready To Hold Mock Parliament-మోక్ పార్లమెంట్ నిర్వహించడానికి రెడీ అవుతున్న 14 పార్టీలు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇటీవల 14 పార్టీలు మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 14 పార్టీల నేతలకు.

బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రీతిగా కేంద్రంపై ఎదురుదాడికి విపక్షాలు రెడీ అయ్యాయి.

కావాలని విపక్షాలు సభ జరగకుండా ఆందోళన చేస్తున్నట్లు అధికార పార్టీలో విమర్శలు చేయడంతో వాటికి బదులు ఇవ్వటానికి ప్రజల ముందు తమ గళం ఇవ్వడానికి 14 విపక్ష పార్టీలు మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించడానికి రెడీ అయ్యాయి.చర్చ జరగకుండా బిల్లులు ఆమోదం తెలపడం పై కూడా విపక్షాలు మండిపడుతున్నాయి.

ఏది ఏమైనా.ప్రజల ముందు అన్ని విషయాలు బయట పెట్టాలని మోక్ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలా.?? వద్దా.?? రీతిలో విపక్షాలు ఆలోచనలు చేస్తున్నాయి.

#Congress #Rahul Gandhi #Pegasus #Mock #Farmers

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు