నేను అందుకే రాజకుటుంబంను వదిలేసి వచ్చా..

రాజుల, రాజుల కుటుంబాల వారి జీవితాలు ఎలా ఉంటాయో మనకు తెలిసిందే.ఎంతో మంది పనివారు, కొంచెం కష్టం అనేది తెలియకుండా హాయిగా అత్యంత విలాసవంతంగా, హాయిగా జీవిస్తుంటారు.

 Thats Why I Left The Royal Family-TeluguStop.com

మన లాంటి సామాన్యుల కలలో కూడా రాజయోగం కలిగించమని కోరుకోరు.ఎందుకంటే అవి మనకు దరిదాపుల్లో కూడా ఉండము కాబట్టి.

బ్రతికితే రాజాల బ్రతకాలని అనుకుంటాం.కాని రాజకుటుంబాన్ని వదిలేసి ప్రిన్స్ హ్యారీ సాధారణ జీవితం గడుపుతున్నారు.

 Thats Why I Left The Royal Family-నేను అందుకే రాజకుటుంబంను వదిలేసి వచ్చా..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీనికి గల కారణాలను ప్రిన్స్ హ్యారీ వెల్లడించారు.విష పూరితంగా ఉన్న పరిస్థితుల నుండి నా కుటుంబాన్ని దూరంగా ఉంచాలని నిర్ణయించే ఈ నిర్ణయం తీసుకునానని ప్రిన్స్ తెలిపారు.

ప్రజలకు సేవ చేయడం అనేది రాజకుటుంబం తప్పనిసరి బాధ్యత అని ఆ బాధ్యత నుండి దూరంగా వెళ్లలేదని తెలిపింది.ఇప్పుడు మేము ప్రశాంతంగా బయటికి వెళ్లగలుగుతున్నామని, ఇలాంటి జీవితాన్ని మేము కోరుకున్నామని ప్రిన్స్ తెలిపారు.

రాజకుటుంబం నుండి మేము బయటికి వచ్చినా ఇప్పటికీ రాజకుటుంబంతో సన్నిహితంగానే ఉన్నామని, ప్రజలతో కూడా మా సంబంధాలు ఎప్పటిలాగే కొనసాగుతాయని ప్రిన్స్ తెలిపారు.ఏది ఏమైనా ప్రిన్స్ హ్యారీ తీసుకున్న ఈ నిర్ణయం సంచలనం రేపినా చాలా మంది వీరి నిర్ణయాన్ని సమర్థించారు.

ఏది ఏమైనా రాజులు సామన్యులలా బతకాలనుకోవడం, ప్రజలకు సేవ చేయాలనుకుంటే సామన్యునిలా కూడా సేవలందించవచ్చని ప్రిన్స్ హ్యారీ తన నిర్ణయం ద్వారా ప్రపంచానికి తెలియపరిచారు.

#Social Media #Netizens #Prince Harry #Comments

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు