నేను సీఎం జగన్ కలిసి ఆ పని చేసింది ఇందుకే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ జీవితం తెరచిన పుస్తకం అని అందరూ అనుకుంటారు.ప్రస్తుతం ఎప్పుడూ అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే వై.

 Thats Why I Did That Work Together With Cm Pics-TeluguStop.com

ఎస్ జగన్ చిన్న వయస్సులో ఏమేం చేసాడో అనేది వారి వ్యక్తిగత సన్నిహితులకు, కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తప్ప బయట వారికి తెలిసే అవకాశం లేదు.ఇప్పుడంటే పెద్ద రాజకీయ నాయకుడు కాని చిన్నప్పుడు ఎవరైనా ఎన్నో చిన్నప్పుడు ఎప్పటికీ గుర్తుండిపోయే పని ఏదో ఒకటి చేసి ఉంటాం.

అందులో జగన్ మినహాయింపు ఏమీ కాదు.

 Thats Why I Did That Work Together With Cm Pics-నేను సీఎం జగన్ కలిసి ఆ పని చేసింది ఇందుకే-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇక అసలు విషయం లోకి వస్తే హీరో సుమంత్, వైఎస్ జగన్ చిన్నప్పటి స్నేహితులని అందరికీ తెలిసిందే.

అయితే జగన్ గురించి హీరో సుమంత్ తమ చిన్ననాటి స్మృతులను గుర్తు చేసుకున్నాడు.జగన్, నేను కొన్నేళ్ల పాటు చదువుకున్నామని, అయితే సినిమాలకు వెళ్ళొచ్చినప్పుడు మాత్రమే గోడ దూకే వాళ్లమని, ఇతర కారణాలు ఏమీ లేవని సుమంత్ చెప్పుకొచ్చాడు.

ఇప్పటికీ జగన్, నేను మంచి స్నేహితులమని, ముఖ్యమంత్రి అయ్యాక మరల కలవలేదని సుమంత్ అన్నారు.తన లేటెస్ట్ సినిమా కపటధారి ప్రచార కార్యక్రమాల్లో భాగంగా పై వ్యాఖ్యలు చేసి ఒక్కసారి తమ గతాన్ని గుర్తు చేసుకున్నాడు.

#Hero Sumanth #HeroSumanth #Kapatadari

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు