నేను అందుకే బాలీవుడ్ లో నటించట్లేదు... నాని వైరల్ కామెంట్స్

సినిమా పరిశ్రమలో స్థిరపడాలని అందరూ కలగంటారు.కాని కొందరికే అక్కడ అవకాశం ఉంటుంది.

 That's Why I Did Not Act In Bollywood Nani Viral Comments,  Actor Nani, Movie Go-TeluguStop.com

సినిమా పరిశ్రమలో సినిమా నేపథ్యం ఉన్న వారికే అవకాశాలు వస్తాయని ఓ అపోహ ప్రచారంలో ఉంది.అది అపోహ అని మనకు చాలా మంది నటుల విషయంలో అర్థమైంది.

అయితే సినిమా పరిశ్రమకు సినిమా నేపథ్యం లేకుండా వెళ్లిన వారికి అవకాశం రావడమంటే చాలా కష్టం.ఆ అవకాశం కొరకు మనం చూస్తూ ఉండాలి.

ఒకవేళ అవకాశం వస్తే దానిని వంద శాతం సద్వినియోగం చేసుకుంటే ఇక అవకాశాల వెల్లువ ప్రారంభమవుతుంది.ఇక మిమ్మల్ని పరిశ్రమలో ఎవరు ఆపలేరు.

అదృష్టం బాగుండి సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఓవర్ నైట్ లో స్టార్ అయిపోవచ్చు.

ఇలా మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టి స్టార్ అయిన నటులలో ముందువరుసలో ఉంటారు హీరో నాని.

అష్టాచెమ్మా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్ లో స్టార్ అయిపోయాడు హీరో నాని.అయితే ఏ హీరో అయినా ఏదైనా పరిశ్రమలో సక్సెస్ అయితే బాలీవుడ్ లో సత్తా చాటాలని అనుకుంటారు.

ఎందుకంటే బాలీవుడ్ లో సత్తా చాటితే ఆ నటుడికి దేశమంతా గుర్తింపు వస్తుంది.అందుకే అందరు బాలీవుడ్ సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు.అయితే హీరో నాని తాజాగా బాలీవుడ్ ఎంట్రీపై నోరు విప్పాడు.నేను బాలీవుడ్ లో సినిమాలు చేయనని, ఒకవేళ చేసే ఉద్దేశ్యం ఉన్నా చేయలేనని, ఎందుకంటే నాకు హిందీ రాదని అందుకే బాలీవుడ్ సినిమాలలో నటించట్లేదని నాని తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube