ఆ రూ. 2 కాయిన్ మీ దగ్గర ఉందా..?! అయితే మీరు లక్షాధికారే..!

మీ దగ్గర పాత రూ.2 కాయిన్ ఉందా అయితే మీరు లక్షాధికారి అయినట్టే.కేవలం రూ.2 కాయిన్ తో లక్షాధికారి ఎలా అనుకుంటున్నారా.ఏమి లేదండి 1994, 1995, 1997 లేదా 2000 సంవత్సరాలకు సంబంధించిన రూ.2 కాయిన్ ఉంటే చాలు.ఈ సిరీస్ గల కాయిన్ మీ దగ్గర ఉంటే రూ.5 లక్షలు మీ సొంతం చేస్కోవచ్చు.OLX ద్వారా ఆన్లైన్ లో నాణేలను అమ్మడం ద్వారా ఈ డబ్బు సంపాదించవచ్చు.OLX వెబ్సైట్ లో అరుదైన కాయిన్స్ కి భారీ మొత్తం లో చెల్లించి వీటిని కొంటున్నారు.

 That's Rs. Do You Have 2 Coins  But You Are A Millionaire Old Coin, Collection,-TeluguStop.com

మీ దగ్గర 1994, 1995, 1997 లేదా 2000 సంవత్సరాలకు సంబంధించిన నాణేలు ఉన్నట్లు అయితే ముందుగా OLX లో అమ్మకం దారుడిగా నమోదు చేసుకోవాలి.ఆ తర్వాత నాణెం యొక్క రెండు వైపులా ఫోటోను క్లిక్ చేసి OLX వెబ్సైట్లో అప్లోడ్ చేయండి.

ఆ తరువాత మీ మొబైల్ నెంబర్, ఈ- మెయిల్ ఐడీని నమోదు చేయాలి.ఇప్పుడు వెబ్సైట్లో మీరు అందించిన సమాచారాన్ని వెరిఫై చేసుకోండి.

ఆ పై వెబ్సైట్ ప్రకారం కాయిన్ కొనాలనుకునే వారు నేరుగా మిమ్మల్ని సంప్రదిస్తారు.నిబంధనల ప్రకారం పాత కాయిన్ తీసుకుని.

మీకు డబ్బులు చెల్లిస్తారు.

Telugu Lakhs, Latest, Coin-Latest News - Telugu

అసలు రూ.2 కాయిన్ కి ఇంత డిమాండ్ ఎందుకు అనుకుంటున్నారా.భారతదేశంలో మొదటి సారిగా 1982లో రూ.2 ల కాయిన్ ప్రవేశ పెట్టింది.పాత రూ.2 కాయిన్స్ కుప్రో- నికెల్ మెటల్ లో (cupro- Nickel) ముద్రించబడ్డాయి.మన దేశంలో గత కొన్నేళ్లుగా చాలా తయారీ నిలిచిపోయిన కారణంగా ఈ రకంగా కాయిన్స్ విలువ పెరిగిపోయింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube