ఆ హీరోయిన్ రాకేష్ మాస్టర్ ని చక్కగాడు అనిందట.. అతర్వాత?

That Heroine Says Rakesh Master Is Hijra

గత కొంతకాలం నుంచి సోషల్ మీడియా వేదికగా రాకేష్ మాస్టర్ చేస్తున్న వ్యాఖ్యలు ఎంతో హాపీ గా ఈయన పలు ఇంటర్వ్యూలలో పాల్గొని తన గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో రాకేష్ మాస్టర్ మాట్లాడుతూ…ఇప్పటివరకు తాను ఎలాంటి నిజాలు దాచి పెట్టలేదని ఉన్నది ఉన్నట్టుగా తనకు జరిగిన దాన్ని కూడా చాలా ఇంటర్వ్యూలలో చెప్పానని రాకేష్ మాస్టర్ తెలిపారు.

 That Heroine Says Rakesh Master Is Hijra-TeluguStop.com

తానెప్పుడూ అమ్మాయిల జోలికి పోలేదు అన్న రాకేష్ మాస్టర్, ఒకానొక సందర్భంలో వచ్చి తన మీద పడ్డప్పుడు మాత్రం తాను రియాక్ట్ అయినట్టు వివరించారు.అది కూడా ఎందుకు అంటే తను కొజ్జా అన్నారని ఆయన చెప్పారు.

ఆ రోజుల్లో తాను వయసులో ఉన్నప్పుడు ఆయన్ని వీడు కొజ్జా గాడు, అమ్మాయిల జోలికి రాడుని అన్నప్పుడు, తాను ఏడ్చాను, కొట్టాను అని రాకేష్ మాస్టర్ స్పష్టం చేశారు ఎందుకు అంటే తాను గురువు కదా అని తనను అన్నట్టు చెప్పుకొచ్చారు తన బయోపిక్ తీస్తున్నాను కదా.అందులో వీటన్నిటికీ సమాధానాలు దొరుకుతాయి అని, అప్పుడు అందరూ వాటిని చూడొచ్చు అని స్పష్టం చేశారు.కాబట్టి తప్పు చేయని వాడంటూ ఎవరూ ఉండరు అని హితోపదేశం చేశారు.నేను ఉత్తమున్నిని చెప్పను కానీ దాన్ని రిపీట్ చేయొద్దు అంటూ ఆయన హెచ్చరించారు.

 That Heroine Says Rakesh Master Is Hijra-ఆ హీరోయిన్ రాకేష్ మాస్టర్ ని చక్కగాడు అనిందట.. అతర్వాత-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com
Telugu Heroine, Hijra, Rakesh Master, Tollywood-Movie

తాను చిన్నప్పటినుంచి ఇప్పటివరకు సిగరెట్ తాగలేదు.మందు తాగాను అని చెప్పాను దొంగతనం చేశానని చెప్పాను.ఇక శేఖర్ విషయం ఏమిటంటే అతను తన మనసులో ఉన్నాడని, అది టైం వచ్చినప్పుడు తనతోనే మాట్లాడతానని ఆయన అన్నారు.ఇలా ఇంటర్వ్యూ ద్వారా రాకేష్ మాస్టర్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

#Rakesh Master #Hijra

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube