అమెరికా 'కంచె'దాటినా....'ఆ నలుగురు'..!!!   That 4 Migrants In To American Border     2018-11-17   15:21:41  IST  Surya

అమెరికాలో ట్రంప్ వలసదారులని అడ్డుకోవాలని సరిహద్దుల్లో భారీ సంఖ్యలో భద్రతా సిబ్బందిని నియమించిన సంగతి విధితమే..ఇప్పటికే ఎంతో మంది వలసదారులు అమెరికా సరిహద్దుల వద్దకి చేరుకున్నారు. ఎప్పుడు సరిహద్దులు దాతుటారో తెలియదు కాని మొత్తానికి ఆ ప్రాంతాలలో తీవ్ర ఉత్ఖంట మాత్రం నెలకొంది..

సెంట్రల్‌ అమెరికా నుంచి బయల్దేరిన వలసదారుల మొదటి బృందం అమెరికా సరిహద్దు దాదాపు చేరుకుంది. కాలిఫోర్నియాతో సరిహద్దు పంచుకుంటున్న మెక్సికోలోని తిజువానాలో కంచె దాటిన నలుగురు అమెరికా నిఘా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. వీరిలో తల్లి, నలుగురు పిల్లలు, 19 ఏళ్ల గర్భిణి ఉన్నారు.

That 4 Migrants In To American Border-Migrants Border NRI Telugu News Updates

అయితే వారందరూ భద్రతా సిబ్బంది చూస్తుండగానే కంచె దాటి అమెరికా వైపు వెళ్ళగా మరికొందరు ఆ వెంటనే వెనక్కి వచ్చారు. సుమారు 4 వేల మందితో కూడిన ప్రధాన బృందం కూడా త్వరలోనే ఇక్కడకి చేరుకునే అవకాశం ఉంది…అమెరికాలో తలదాచుకోవాలని..తమ జీవనం కొనసాగించాలని ఎంతో మంది వలసదారులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు..

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.