పండుగకి మొదలు పెట్టిన థమన్..!

Thaman Started Music Composing For Trivikram Mahesh Movie

టాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో దూకుడు మీద ఉన్న థమన్ స్టార్ సినిమాలన్నింటికి మ్యూజిక్ అందిస్తున్నారు.స్టార్స్ కి మాత్రమే కాదు యువ హీరోలకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

 Thaman Started Music Composing For Trivikram Mahesh Movie-TeluguStop.com

ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న మహేష్ నెక్స్ట్ సినిమా త్రివిక్రం డైరక్షన్ లో చేస్తున్న సినిమాకు కూడా మ్యూజిక్ ఇస్తున్నాడు.త్రివిక్రం , థమన్ అలా  వైకుంఠపురములో కాంబో అదిరిపోయింది.

ఇప్పుడు మళ్లీ అదే కాంబో రిపీట్ చేస్తున్నారు.సంక్రాంతి పండుగకి మహేష్, త్రివిక్రం సినిమాకు మ్యూజిక్ కంపోజింగ్ మొదలు పెట్టాడు థమన్.

 Thaman Started Music Composing For Trivikram Mahesh Movie-పండుగకి మొదలు పెట్టిన థమన్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

త్రివిక్రం సినిమా అంటే మ్యూజిక్ పరంగా కూడా సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.అందుకే ఈ సినిమాకు కూడా థమన్ మ్యూజిక్ అదిరిపోతుందని అంటున్నారు.

సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ వస్తున్న థమన్ మహేష్, పవన్, ఎన్.టి.ఆర్, ప్రభాస్, చరణ్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్నారు.థమన్ మ్యూజిక్ అంటే సినిమా మ్యూజికల్ హిట్టే అన్న విధంగా క్రేజ్ వచ్చింది.

త్రివిక్రం.థమన్.

మహేష్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.త్రివిక్రం సినిమా తర్వాత మహేష్ రాజమౌళి సినిమా చేస్తాడని తెలిసిందే.

#SarkaruVaari #Thaman #Trivikram #Sankranthi #Mahesh Babu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube