ఆ డైరక్టర్ ఫోన్ ఎత్తని థమన్.. ఫైనల్ మిక్సింగ్ లేట్..!

నాచురల్ స్టార్ నాని హీరోగా శివ నిర్వాణ డైరక్షన్ లో వస్తున్న సినిమా టక్ జగదీష్.ఈ సినిమా రిలీజ్ విషయంలో ఇంకా కన్ ఫ్యూజన్ కొనసాగుతుంది.

 Thaman Doesnot Lift Phone Tuck Jagadish Director, Tuck Jagadish Director Shiva N-TeluguStop.com

సినిమాను మొన్నటిదాకా ఓటీటీ రిలీజ్ చేస్తారని వార్తలు రాగా ఎస్.ఆర్ కళ్యాణమండపం కి వచ్చిన రెస్పాన్స్ చూసి నాని నిర్మాతలతో ఫైట్ చేసి మళ్లీ సినిమాను థియేటర్ రిలీజ్ కు ఒప్పించారని తెలుస్తుంది.

అయితే ఈ సినిమా ఫైనల్ మిక్సింగ్ రెడీ చేసేందుకు డైరక్టర్ శివ ప్రయత్నిస్తుండగా మ్యూజిక్ డైరక్టర్ థమన్ టక్ జగదీష్ టీం కు టచ్ లో రావట్లేదని తెలుస్తుంది.

శివ నిర్వాణ ఫోన్ కూడా థమన్ లిఫ్ట్ చేయట్లేదని అంటున్నారు.

ఫైనల్ మిక్సింగ్ కోసం చిత్రయూనిట్ ప్రయత్నిస్తుంటే థమన్ మాత్రం టచ్ లోకి రావట్లేదని అంటున్నారు.డైరక్టర్ ఫోన్ ఎత్తకుండా థమన్ వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడని తెలుస్తుంది.

టక్ జగదీష్ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచిన థమన్ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్అం దించాడని తెలుస్తుంది.మరి థమన్ ను ఎలాగోలా ఒప్పించి సినిమాను రెడీ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు.

 టక్ జగదీష్ సినిమాలో నాని సరసన రీతు వర్మ, ఐశ్వర్యా రాజేష్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube