డ్రగ్స్ అవసరం లేదు కేవలం హగ్స్, థగ్స్ మాత్రమే..!

ప్రస్తుతం టాలీవుడ్ లో సూపర్ ఫాం లో ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఎవరంటే అందరు చెప్పే పేరు ఒకటే ఎస్.ఎస్.

 Thaman Crazy Answer To Netizen-TeluguStop.com

థమన్.లాస్ట్ ఇయర్ అల వైకుంఠపురములో ఈ ఇయర్ వకీల్ సాబ్, వైల్డ్ డాగ్ ఇలా అన్నిటిలో థమన్ అదరగొట్టేస్తున్నాడు.

ముఖ్యంగా వకీల్ సాబ్ సినిమాలో థమన్ మ్యూజిక్ కు సూపర్ క్రేజ్ వచ్చింది.ఈమధ్యనే అమేజాన్ ప్రైం లో రిలీజైన వకీల్ సాబ్ సినిమా చూసిన నెటిజెన్లు థమన్ మ్యూజిక్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు.

 Thaman Crazy Answer To Netizen-డ్రగ్స్ అవసరం లేదు కేవలం హగ్స్, థగ్స్ మాత్రమే..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ క్రమంలో ఓ నెటిజెన్ ఈ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఏదైనా తాగావా ఏంటి నీ కెరియర్ లో ఇప్పటివరకు చేసిన వాటిలో ఇదే హైలెట్ అని కామెంట్ పెట్టారు.

దానికి సమాధానంగా థమన్ అలాంటిదేమి లేదు పవన్ కళ్యాణ్ గారిని స్క్రీన్ మీద చూడటంతో అలా అనిపిస్తుందని అన్నాడు.

అంతేకాదు మాకు డ్రగ్స్ అవసరం లేదు కేవలం హగ్స్, థగ్స్ ఇస్తే చాలు రెచ్చిపోతాం అంటూ క్రేజీ ఆన్సర్ ఇచ్చాడు థమన్.ప్రస్తుతం థమన్ సూపర్ స్టార్ మహేష్ సర్కారు వారి పాట సినిమాకు మ్యూజిక్ ఇస్తున్నాడు.

ఆ సినిమాను కూడా మ్యూజిక్ విషయంలో సంథింగ్ స్పెషల్ గా ఉండేలా చూస్తున్నాడు థమన్.పోటీగా దేవి శ్రీ కూడా స్టార్ సినిమాలు చేస్తున్నా సరే థమన్ తన క్రేజీ మ్యూజిక్ తో మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తున్నాడు.

#Vakeel Saab #Netizen #Crazy Answer #Music #Pawan Kalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు