బీస్ట్ ఫస్ట్ లుక్ సంచలనాలు మొదలయ్యాయి..!

దళపతి విజయ్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా బీస్ట్ అని ఫిక్స్ చేశారు.ఈ సినిమా ఫస్ట్ లుక్ లో విజయ్ గట్టు పట్టుకుని క్రేజీగా కనిపించారు.

 Thalapathi Vijay Birthday Special Beast First Look Sensations Started-TeluguStop.com

అయితే ఈ పోస్టర్ ఇలీ రిలీజైందో లేదో అలా వైరల్ గా మారింది.నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా బీస్ట్ పోస్టర్ కు ట్వీట్లు, రీ ట్వీట్లు వేస్తున్నారు విజయ్ ఫ్యాన్స్.

ఇక బీస్ట్ ఫస్ట్ లుక్ తోనే రచ్చ స్టార్ట్ చేశాడు విజయ్.ఫ్యాన్స్ కు స్పెషల్ ట్రీట్ ఇచ్చేలా ఈ ఫస్ట్ లుక్ ఉంది.

 Thalapathi Vijay Birthday Special Beast First Look Sensations Started-బీస్ట్ ఫస్ట్ లుక్ సంచలనాలు మొదలయ్యాయి..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ ఫస్ట్ లుక్ తో ముఖ్యంగా విజయ్ గన్ను పట్టుకోవడం చూస్తుంటే ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దేని ఫైనల్ చేశారు.

బీస్ట్ లుక్ తో విజయ్ తన ఫ్యాన్స్ కు సూపర్ సర్ ప్రైజ్ ఇచ్చారు.నెల్సన్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాలతో వస్తుంది.

ఈ ఇయర్ ఆల్రెడీ మాస్టరో సూపర్ హిట్ అందుకున్న విజయ్ బీస్ట్ తో తన హిట్ మేనియా కొనసాగించాలని చూస్తున్నారు.టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ఇప్పటికే ట్రెండీగా మారగా సినిమా ఎలాంటి హంగామా చేస్తుందో చూడాలి.

మాస్క్ తర్వాత పూజా హెగ్దే దాదాపు ఏడేళ్ల తర్వాత ఈ సినిమా ద్వారా తమిళ సినిమాలో నటిస్తుంది.

#Sensations #Vijay #ThalapathiVijay #Birthday

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు