చనిపోయే లోపు ఒక్కసారైనా ఆ దేశానికి వెళ్లి రావాలంట...

థాయిలాండ్.ఈ దేశం పేరు వినగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది బాడీ మసాజ్ లు మరియు అతి తక్కువ ధరలకే దొరికే మద్యం వంటివి.

 Thailand Country Unknown Facts, Thailand, Thailand Country, Unknown Facts, Body-TeluguStop.com

అంతేకాక ఈ దేశాన్ని భూతల స్వర్గంగా ఇప్పటికే కొంతమంది చెబుతూ ఉంటారు.దీంతో ఎక్కువగా చాలా మంచిది పర్యాటకులు ఈ దేశానికి వెళుతూ ఉంటారు.

అయితే ఇప్పటి వరకు ఈ దేశం పేరు థాయిలాండ్ అని మాత్రమే చాలా మందికి తెలుసు.కానీ ఈ దేశం యొక్క అసలు పేరు సీయాం. కానీ 1949 వ సంవత్సరంలో ఈ దేశం పేరును థాయిలాండ్ గా మార్చారు.అయితే ఈ దేశం రాజధాని బ్యాంకాక్.

ఈ పేరు వినగానే తెలుగులో రొమాంటిక్ దర్శకుడు పూరి జగన్నాథ్ గుర్తొస్తాడు.ఎందుకంటే పూరి జగన్నాథ్ తన కథలను సిద్ధం చేసుకునేందుకు అప్పుడప్పుడు ఈ బ్యాంకాక్ నగరానికి వెళ్లి వస్తూ ఉంటాడు.

అంతేకాకుండా అప్పుడప్పుడు స్పెషల్ సాంగ్స్ మరియు షూటింగ్ లొకేషన్స్ కోసం బ్యాంకాక్ కి వెళుతుంటాడు.అందువల్లనే బ్యాంకాక్ అంటే అందరికీ ముందుగా పూరీ జగన్నాథ్ గుర్తొస్తాడు.

అయితే వయసులో ఉన్న కుర్రాళ్ళు ఎక్కువగా ఈ దేశ రాజధాని అయిన బ్యాంకాక్ నగరాన్ని ఒక్కసారైనా చూడాలని అక్కడికి వెళ్లి ఒక్కరోజైనా హ్యాపీగా లైఫ్ గడపాలని కలలుకంటూ ఉంటారు.కానీ ఇది కొంతమందికే సాధ్యం అవుతుంది.

అయితే ఈ దేశం రక్తికి భక్తికి పెట్టింది పేరు.

కాగా ఈ దేశంలో ఎక్కువగా బౌద్ధ మతస్తులు నివసిస్తున్నారు.

దీంతో వీరు బుద్ధుడిని పూజిస్తారు.ఈ దేశంలో బ్యాంకాక్ నగరంలో నైట్ లైఫ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు.

ఎందుకంటే ఈ దేశం పగటి లైఫ్ కంటే రాత్రి లైఫ్ చాలా బాగుంటుంది.అందుకే ఇక్కడ దాదాపుగా రాత్రి పూట ప్రజలు నిద్రపోరు.

అలాగే బాడీ మసాజ్ మరియు వ్యభిచారం కోసం చాలా మంది పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు.ఇక ఈ దేశంలో భక్తి విషయాల గురించి పరిశీలించినట్లయితే ఎక్కువగా ఇక్కడి ప్రజలు బ్రహ్మ దేవుడిని పూజిస్తారు.

ఆ తర్వాత ఎక్కువగా రాముడు, కృష్ణుడిని కూడా పూజిస్తారు.

Telugu Massage, Thailand-Latest News - Telugu

అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ దేశంలో దాదాపుగా 35 వేల హిందూ దేవాలయాలు ఉన్నాయి.అంతేకాకుండా ఈ దేశ రాష్ట్ర మరియు జాతీయ గ్రంథంగా రామాయణాన్ని ప్రకటించారు.దీంతో ఈ దేశ ప్రజలు కూడా రామాయణాన్ని చదువుతారు, పాటిస్తారు.

కాగా ఈ దేశపు కరెన్సీ థాయ్ భట్.కాగా ప్రస్తుతం థాయిలాండ్ దేశపు కరెన్సీ ఇండియన్ రూపాయి కంటే రూ.2.25 ఎక్కువగా ఉంది.దీన్ని బట్టి చూస్తే అతి తక్కువ బడ్జెట్ లో మీరు థాయిలాండ్ దేశం వెళ్లి రావచ్చు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube