పాపం : తిండి లేక అల్లాడుతున్న బాడీ మసాజ్ వర్కర్లు…  

Thailand Body Massage Workers Struggles Thailand Country News - Telugu Body Massage Workers, Struggles, Thailand, Thailand Country News

ప్రపంచంలోనే విలాసవంతమైనటువంటి దేశాల్లో థాయిలాండ్ దేశం ఒకటి.అయితే ఈ దేశంలో పర్యాటకులను ఆకర్షించేటటువంటి ఎంతో సుందరమైన ప్రదేశాలు మరియు బీచ్ లు వంటి ప్రదేశాలు చాలానే ఉన్నాయి.

 Thailand Body Massage Workers Struggles Thailand Country News

ముఖ్యంగా థాయిలాండ్ కి చాలామంది యువత ఎంజాయ్ చేయడం కోసం వెళుతుంటారు.అయితే ఎక్కువగా బాడీ మసాజ్ లు మరియు ఎస్కార్ట్ సర్వీస్ లకు థాయిలాండ్ దేశం పెట్టింది పేరు.

అందువల్ల ఎక్కువ మంది యువత థాయిలాండ్ కి వెళ్లడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

పాపం : తిండి లేక అల్లాడుతున్న బాడీ మసాజ్ వర్కర్లు…-General-Telugu-Telugu Tollywood Photo Image

అయితే ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్నటువంటి కరోనా వైరస్ కారణంగా ఈ దేశంలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నట్లు సమాచారం.

అంతేగాక నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండేటువంటి థాయిలాండ్ ప్రస్తుతం పర్యాటకులు లేక వెలవెలబోతోంది.అయితే దీనివల్ల అక్కడ డబ్బు కోసం వ్యభిచారం పనులు చేసేటువంటి కొందరు మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.

అంతే కాక అక్కడే ప్రభుత్వ సహాయాలు అందక తిండి తిప్పలు లేక అలమటిస్తున్నారు.దీంతో కొందరు మహిళలు ప్రభుత్వం వారు తమపై దయవుంచి సహాయం అందించాలని కోరుతున్నారు.

అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఒక థాయిలాండ్ దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్నాయి.అయితే కొంతమంది ఇతర దేశాల్లో ఉద్యోగాలు చేసేటువంటి వాళ్ళు తమ సొంత దేశాలకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయారు.

దీంతో కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Body Massage Workers Facing Struggles In Thailand Related Telugu News,Photos/Pics,Images..