వైరల్.. తిమిగలం వాంతి 10 కోట్లట!

అదృష్టం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు.ఇలాంటి సమయంలో మనకు ఒక సామెత కూడా గుర్తుకు వస్తుంది.

 Thai Fisherman Finds 30 Kilos Of Whale Vomit Worth Almost Rs 10 Crore, Thai Fish-TeluguStop.com

అది ఏంటంటే.అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరని అంటూ ఉంటారు.

ఇది సరిగ్గా నిజమే.ఒక వ్యక్తికి అదృష్టం వచ్చి తలుపు కొట్టి మరి పిలిచింది.

ఒక్క రోజులోనే అతడి లైఫ్ పూర్తిగా మారిపోయింది.

అది కూడా తిమింగలం కారణంగా కోటీశ్వరుడు అయ్యాడట.

తిమింగలం వాంతి కారణంగా ఆ వ్యక్తి కోటీశ్వరుడు అయ్యాడట.అది ఎలా సాధ్యం ఒక వాంతి కారణంగా కోట్లు ఎలా సంపాదిస్తాడు అని అనుకుంటున్నారా నిజమండి.

బాబు అతడు తిమింగలం వాంతి కారణంగా 10 కోట్లు సంపాదించాడట.ఇది ఎలా జరుగుతుంది.

ఒక వాంతు కారణంగా కోట్లు ఎలా సంపాదిస్తారు అని అనుకుంటుంటే పొరపాటే.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.

థాయిలాండ్ కు చెందిన జాలరుకి తిమింగలం వాంతు కారణంగా 10 కోట్లు వచ్చాయి.అతడు సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్తాడు.

రోజు 20 వేల వరకు సంపాదిస్తాడు.ఆ రోజు కూడా తన దినచర్యగా సముద్రంలో చేపలు పట్టేందుకు వెళ్ళాడు.కానీ ఆ రోజు తనకు అదృష్టం కలిసి వచ్చింది.ఒక్కసారే కోటీశ్వరుడు అయి పోయాడు.

Telugu Rs Crore, Thai Fisherman, Thaifisherman, Thailanad, Whale, Whale Vomit-La

అతడు సముద్రం నుండి తిరిగి వస్తుండగా అక్కడ అతడికి ఒక వింత వస్తువు దొరికింది.దగ్గరకు వెళ్లగా అర్ధం అయ్యింది అది తిమింగలం వాంతి అని.అతడికి దాని విలువ తెలియక పోయినప్పటికీ ఎంతో కొంత మనీ వస్తుందని నిపుణులకు చూపించాడు అయితే వారు దానిని పరీక్షించగా అమ్బెర్గ్రిస్ గా గుర్తించారు.

Telugu Rs Crore, Thai Fisherman, Thaifisherman, Thailanad, Whale, Whale Vomit-La

తిమింగలం దీనిని జీర్ణించుకోలేక సముద్రం లోపల వాంతి చేసుకుని ఉంటుందని నిపుణులు భావించారు.అది బయటకు వచ్చాక గట్టిపడి 30 కిలోల పదార్థంగా మారిపోయింది.మగ తిమింగలాల జీర్ణ వ్యవస్థలో ఈ వ్యాక్స్ పదార్ధం ఉత్పత్తి అవుతుందట.

ఇది చాలా విలువ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అందుకే దీనిని సముద్ర నిధిగా పిలుస్తారట.

ఈ అమ్బెర్గ్రిస్ ను పెర్ఫ్యూమ్ తయారీలో వాడుతారు.ఇది ఒక్కో కేజీ కోటి రూపాయలు కూడా పలికిన సందర్భాలు ఉన్నాయట.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube