టీఎస్ఆర్టీసీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..!!

కరోనా సెకండ్ వేవ్ కారణంగా.తెలంగాణ ప్రభుత్వం మొన్నటిదాకా కఠిన ఆంక్షలు విధించింది.

 Tha Telangana State Government Green Signal To Tsrtc-TeluguStop.com

విద్యా సంస్థల విషయంలో పబ్లిక్ సమావేశాలకు సంబంధించి ఇంకా ప్రార్థన మందిరాలు అదేరీతిలో బస్సు రాకపోకల విషయంలో.ఆంక్షలు విధించే రీతిలో వైరస్ ని కట్టడి చేయడానికి అనేక కీలక నిర్ణయాలు తీసుకోవటం తెలిసిందే.

ఇదిలా ఉంటే ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో.తెలంగాణ ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తి వేయడం జరిగింది.

 Tha Telangana State Government Green Signal To Tsrtc-టీఎస్ఆర్టీసీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం..-Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

దీంతో లాక్ డౌన్ ఎత్తివేత తో అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంగీకారం తెలిపింది.ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు ఏపీలో కి తెలంగాణ బస్సు సర్వీసులు… ఉదయం 5 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు కర్ణాటకలో కి తెలంగాణ బస్సు సర్వీసులు… నడపడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.

రేపటి నుండి ఈ బస్సు సర్వీసులు అమలులోకి తీసుకొస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.కరోనా ఆంక్షలు పాటిస్తూనే బస్సు సర్వీసులు నడపాలని టిఎస్ఆర్టిసి తెలంగాణ ప్రభుత్వం సూచించింది.

అదేరీతిలో మహారాష్ట్ర నిబంధనలు పాటిస్తూ మంగళవారం నుండి బస్సు సర్వీసులు ప్రారంభించాలని డిసైడ్ అయింది.

#Karnataka #TSRTC #Telangana Buses #Timings #Telangana

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు