ఐసీయూ బెడ్ పైనే పెళ్లి.. ఆస్పత్రి సిబ్బందే పెళ్లిపెద్దలు!

కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఎంతమందిని బలి తీసుకుందనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 2 కోట్లమందికిపైగా కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

 Texas Man Marries Fiancee In Covid Hospital, Covid-19, Fiancee, Love, Marriage,-TeluguStop.com

ఈ కరోనా వైరస్ కు ఇప్పటి వరకు ఏకంగా 7 లక్షలమందికిపైగా వ్యాపించింది.కరోనాతో పోరాడి విజయం సాధించినవారు కొందరు ఉంటే మరికొందరు మృత్యువాత పడుతున్నారు.

ఇంకా ఈ కరోనా కారణంగా ఎన్నో కన్నీళ్లు పెట్టించే ఘటనలు జరిగాయి.అయితే ఇప్పుడు కూడా టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియోలో ఓ ఘటన చోటుచేసుకుంది.అమెరికాలోని టెక్సాస్‌కు చెందిన శాన్ ఆంటోనియోలో కార్లోస్ మునిజ్ అనే వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించాడు.అయితే పెళ్ళికి ముందే అతను కరోనా భారిన పడటంతో పెళ్లి ఆగిపోయింది.

Telugu Covid, Fiancee, Icu Bed, Love, Texas, Texasfiancee-Telugu NRI

దీంతో అతడిని వెంటనే టెక్సాస్‌లోని ఆస్పత్రికి తరలించారు.రోజులు గడుస్తున్నాయి కానీ అతను కోలుకోవడం లేదు.ఓ రోజు ఆరోగ్యం పూర్తిగా క్షిణించడంతో అతనిని ఐసియుకు మార్చారు.అయినా సరే కరోనా ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు.అనుకున్నట్టుగానే కరోనా వైరస్ ఒకవైపు పోరాడుతున్నప్పటికీ మ‌రోవైపు పెళ్లికి సిద్ద‌మ‌య్యాడు.ఇంకా అనుకున్నట్టుగానే ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్నారు.

ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube