జమ్మూకాశ్మీర్ లో రోజు రోజుకి రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..!!

Terrorists Are Provoking Day By Day In Jammu And Kashmir

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గత కొన్ని రోజుల నుండి ఉగ్రవాదులు భద్రతా దళాల మధ్య భీకర పోరు సాగుతున్న సంగతి తెలిసిందే.ఈక్రమంలో… సామాన్య జనుల తో పాటు జవాన్ లు ఉగ్రవాదులు కూడా మరణిస్తున్నారు.స్థానిక పోలీసుల సహాయంతో.ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని చేపట్టిన భద్రత దళాలకి… గట్టిగానే దడ పుట్టిస్తున్నరు ఉగ్రవాదులు.తాజాగా మరోసారి రెచ్చిపోయారు.శ్రీనగర్, పుల్వామా లో ఇద్దరు కాశ్మీరీయేతర వ్యక్తులను ఉగ్రవాదులు హత్య చేశారు.

 Terrorists Are Provoking Day By Day In Jammu And Kashmir-TeluguStop.com

పుల్వామా సరిహద్దుల్లో ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది.ఇప్పటివరకు ఉగ్రవాదుల దాడులలో సామాన్యులతో పాటు జవాన్లు కూడా మరణించడం జరిగింది.

ఎక్కువగా సామాన్య జనుల ని టార్గెట్ చేసి ఇ ఉగ్రవాదులు దాడులు చేస్తూ ఉండటంతో భద్రత దళాలు… ఉగ్రవాదులతో పోరాడుతూ ఉన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదుల దాడులలో దాదాపు తొమ్మిది మంది జవాన్లు మరణించడం జరిగింది.

 Terrorists Are Provoking Day By Day In Jammu And Kashmir-జమ్మూకాశ్మీర్ లో రోజు రోజుకి రెచ్చిపోతున్న ఉగ్రవాదులు..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

 మరో పక్క కేంద్రం జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో.ఎలాగైనా ఉగ్రవాదులను ఏరివేసే రీతిలో… భద్రతా దళాలను పంపుతోంది.

#Srinagar #Pulwama #Jammu Kashmir #Jammu Kashmir #Jammu

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube