మైండ్‌ బ్లోయింగ్‌ టిప్స్‌ : టూత్‌ పేస్ట్‌ టీత్‌కు మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో ఎన్నో విధాలుగా ఉపయోగం  

 • మనం ప్రతి రోజు వాడే టూత్‌ పేస్ట్‌ మన పల్లను తెల్లగ చేస్తుందో లేదో, పల్లకు ఉన్న జెమ్స్‌ను తొలగిస్తుందో లేదో తెలియదు కాని ఇతర ఉపయోగాలు చాలా ఉన్నాయి. టూత్‌ పేస్ట్‌తో అద్బుతమైన ప్రయోజనాలు ఉన్నాయని ఎంతో మంది నిరూపించి మరీ చూపించారు. ముఖ్యంగా మొండి మరకలు, చర్మ సంబంధిత వ్యాదులతో ఇబ్బంది పడుతున్న వారు చాలా ఎక్కువగా టూత్‌ పేస్ట్‌తో లాభ పడుతారు అంటూ చెబుతున్నారు. టూత్‌ పేస్ట్‌తో చాలా రకాలుగా మనం లాభం పొందవచ్చు.

 • అవేంటో ఇప్పుడు చూద్దాం…

 • మొహంపై మొటిమలు ఉన్న ప్లేస్‌లో టూత్‌ పేస్ట్‌ మరియు తేనెల మిశ్రమం పట్టించి పావు గంట పాటు ఉంచి, ఆ తర్వాత దాన్ని కడిగేస్తే మెటిమలు పోతాయి.

 • టూత్‌ పేస్ట్‌ మరియు ఉప్పు కలిపి మొహానికి పట్టిస్తే మొహంపై మూసుకు పోయిన శ్వేద రంద్రాలు తెరుచుకుంటాయి. మేకప్‌ ఎక్కువగా వాడే వారు వారంలో రెండు మూడు సార్లు ఇలా చేస్తే మంచింది.

 • Terrific Toothpaste Hacks That Everyone Should Know-

  Terrific Toothpaste Hacks That Everyone Should Know

 • చర్మంపై ముడతలు ఉన్న వారు కూడా చర్మంపై టూత్‌ పేస్ట్‌ మరియు వెన్న ల మిశ్రమంను పట్టిస్తే ముడతలు పోతాయి.

 • డ్రస్‌లపై మొండి మరకలు ఉన్నట్లయితే వాటిపై టూత్‌ పేస్ట్‌ పెట్టి కొద్దిగా నిమ్మరసం పిండినట్లయితే ఆ మరక పోతుంది.

 • కాలిన గాయాల వద్ద టూత్‌ పేస్ట్‌ పెట్టినా చల్లగా ఉండటంతో పాటు, గాయం వెంటనే మానే అవకాశం ఉంది.

 • పరుగులు లేదా పాములు కుట్టిన చోట టూత్‌ పేస్ట్‌ పెట్టడం చాలా మంచిది.

 • Terrific Toothpaste Hacks That Everyone Should Know-
 • తెల్లని షూస్‌పై ఏదైనా మరకలు పడితే వాటిని తొలగించేందుకు టూత్‌ పేస్ట్‌ వాడవచ్చు.

 • వెండి గిన్నెలు మరియు స్టీల్‌ పాత్రలు టూత్‌ పేస్ట్‌తో రుద్దితో మంచి ఫలితం కనిపిస్తుంది.

 • డీవీడీలపై స్క్రాచ్‌లు ఎక్కువగా ఉంటే టూత్‌ పేస్ట్‌ను దానిపై రుద్ది నీటితో కడిగి క్లీన్‌ క్లాత్‌ తో తూడిస్తే డివీడి మళ్లీ బాగా పని చేస్తుంది.