ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందికి ఆటో.. ఎక్కడంటే.. ?

దేశంలో జరుగుతున్న రోడ్దు ప్రమాదాలకు లెక్కే లేదు.నిత్యం ఎక్కడో ఒకచోట పొరపాటున లేక గ్రహపాటున తెలియదు గానీ ప్రమాదవశాత్తున జరిగే మరణాల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

 Terrible Road Accident Auto Under The-TeluguStop.com

ఇక ఇంట్లో నుండి బయటకు వెళ్లితే క్షేమంగా ఇల్లు చేరుకుంటామనే నమ్మకం ఉండటం లేదు.ఎంత జాగ్రత్తగా వెళ్లుతున్న ఏదో ఒక రూపంలో మృత్యువు పోంచి ఉంటుంది.

ఇకపోతే తాజాగా నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఆ వివరాలు చూస్తే.

 Terrible Road Accident Auto Under The-ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు కిందికి ఆటో.. ఎక్కడంటే.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రేబాల గ్రామం ప్రాంతంలో నెల్లూరు నుంచి ఉదయగిరి వెళ్తున్న ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ కొన్నాయట.కాగా ఈ ఘటనలో బస్సు కిందికి ఆటో దూసుకు పోయిందని సమాచారం.

ఆ బస్సు కింద ఉన్న ఆటోని క్రేన్‌ సాయంతో పోలీసులు బయటికి తీస్తున్నారట.అయితే ఇప్పటి వరకు ఒక మృతదేహాన్ని మాత్రమే వెలికితీశారట.

సహాయక చర్యలను ముమ్మరం చేసిన పోలీసులు మిగతా వివరాలు కాసేపట్లో వెల్లడిస్తారని సమాచారం.కాగా ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి కారణాలు తెలియరాలేదు.

#Auto #Rebala #Nellore #Road Accident #Buchireddypalem

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు