చైనా లో ఘోర అగ్ని ప్రమాదం..!!

ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా వైరస్ పుట్టినిల్లు చైనా లో గత కొద్ది రోజుల నుండి వరుస ప్రమాద ఘటన చోటు చేసుకుంటున్నాయి.తాజాగా ఇటీవల ఉదయం తెల్లవారుజామున సెంట్రల్ చైనా హెనాన్ ప్రావిన్స్‌, షాంగ్‌కియు నగరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది.

 Terrible Fire In China-TeluguStop.com

ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందగా 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి.వెంటనే క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

మార్షల్ ఆర్ట్స్ కేంద్రం వద్ద ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఒక్కసారిగా చుట్టుప్రక్కల ప్రాంతాలకి చెందినవారు భయభ్రాంతులకు గురయ్యారు.అసలు ప్రమాదానికి గల కారణం ఏమిటి అన్నది ఎంత వరకు బయట పడలేదు.

 Terrible Fire In China-చైనా లో ఘోర అగ్ని ప్రమాదం..-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అగ్ని ప్రమాదం కావటంతో వెంటనే అగ్నిమాపక సిబ్బంది అలర్ట్ అయ్యి చెలరేగిన మంటలను అనేక గంటలు కష్టపడి అదుపులోకి తీసుకు రావడం జరిగింది.ఒక్కసారిగా అగ్నిప్రమాదం చోటు చేసుకోవడం 18 మంది చనిపోవటం మాత్రమే కాక 16 మందికి తీవ్ర గాయాలు కావడంతో చైనాలో ఈ ఘటన పెద్ద హాట్ టాపిక్ అయ్యింది.

#Fire Accident #China #MarshalArts #Corona #18 Died

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు