కొండపల్లి పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు

కొండపల్లి పురపాలిక కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు బారిగా చేరుకున్నాయి.ఎంపీ కేశినేని, టీడీపీ కౌన్సిలర్లను రేపటి వరకు అక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని రిటర్నిమగ్ అధికారికి లేఖ ఇవ్వడంతో కొంత మేర ఉత్కంఠ నెలకొంది ఎన్నిక అధికారి తీరు తమకు అర్థం కావడం లేదు.

 Tensions At Kondapalli Municipal Office , Kondapalli, Mp Keshineni, Tdp-TeluguStop.com

ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలీదు ఫోన్ తీసుకుని బయటకి లోపలికి తిరుగుతున్నారని.

కోర్టు ఆదేశాలు ఉన్నా ఎన్నిక ఎందుకు వాయిదా వేశారో చెప్పడంలేదని ఈ సందర్భంగా కేశినేని నాని అన్నారు.

రేపటికి వాయిదా వేస్తారా?నిరవధికంగా వాయిదా వేస్తారా అనేది చూడాలన్నారు.ఉదయం నుండి ఉన్న మీడియా ఫుటేజీ తో మేము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని తెలిపారు.

వైసీపీ వర్గీయులు గొడవలు చేసి,భయాందోళనలు సృష్టించారని.పోలీసులపైకి కూడా దాడులకు తెగబడ్డారని చెప్పారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube