హిందూపురంలో వేడెక్కిన రాజకీయం.. ఫ్లెక్సీ వివాదంపై కొనసాగుతున్న ఉద్రిక్తత

పెత్తాందార్లకు పేదలకు మద్య జరుగుతున్న యుద్దం అంటు చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ,జగన్ మోహన్ రెడ్డి, మహమద్ ఇక్బాల్ ఫోటోలతో ఫ్లెక్సీ వేసిన వైసిపి నాయకులు.

ఫ్లెక్సీలో చంద్రబాబు, లోకేష్ , పవన్ కళ్యాణ్ లను కించపరిచే విదంగా ఫ్లెక్సీలు వేశారంటు ఆందోళనకు దిగిన టిడిపి , జనసేన వర్గీయులు వైసిపి నాయకులు వేసిన ఫ్లెక్సీని చించేసిన టిడిపి, జనసేన వర్గీయులు అడ్డుకొన్న వైసిపి వైర్గీయులు( YCP ).

ఇరు వర్గాల మద్య వాగ్వాదం తోపులాట ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఫ్లెక్సీని టిడిపి , జనసేన వర్గీయీలు( Janasena ) చించేశారనే వైసిపి వర్గీయుల ఫిర్యాదు మెరకు 3 టిడిపి వర్గీయులను 7 మంది జనసేన వర్గీయులను అదుపులోకి తీసుకొనీ కేసు నమోదు చేసిన పోలీసులు 10 మందిని ఉదయం అదనపు జూనియర్ జడ్జి రాజ్యలక్ష్మి ముందు హాజరు పరచిన పోలీసులు 10 మందికీ బెయిల్ మంజూరు చేసిన జడ్జి రాజ్యలక్ష్మి ఫ్లెక్సీని టిడిపి, జనసేన వర్గీయులు చించేశారంటు హిందూపురం పట్టణంలో భారీ ర్యాలికి పిలుపు నిచ్చిన వైసిపి వర్గీయులు జనసేన నాయకులపై అన్యాయంగా అక్రమ కేసులు భనాయించారంటు ఆందోళన సాద్దమైన జనసైనికులు .

బాలయ్య షోలో గేమ్ ఛేంజర్.. తండ్రి రాకపోయినా తనయుడు ఎంట్రీ ఇచ్చేశాడుగా!

తాజా వార్తలు