కామారెడ్డి మున్సిపాలిటీ వద్ద ఉద్రిక్తత

Tension At Kamareddy Municipality

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపాలిటీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొత్త మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ విలీన గ్రామాల ప్రజలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.

 Tension At Kamareddy Municipality-TeluguStop.com

రైతుల భూములున్న ప్రాంతాన్ని ఇండస్ట్రీయల్ జోన్ గా ప్రకటించారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అనంతరం మున్సిపాలిటీలోకి చొచ్చుకెళ్లిన రైతులు మున్సిపల్ కమిషనర్ తో వాగ్వివాదానికి దిగారు.

మరోవైపు రైతుల నిరసనకు బీజేపీ మద్ధతు తెలిపింది.ఈ నేపథ్యంలో కొత్త మాస్టర్ ప్లాన్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube