హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్ ప్రగతిభవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ నేతలు ప్రయత్నించారు.

 Tension At Hyderabad Pragati Bhavan-TeluguStop.com

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారానికి నిరసనగా ప్రగతిభవన్ ముట్టడికి ఏబీవీపీ నాయకులు యత్నించారు.రంగంలోకి దిగిన పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్నారు.

దీంతో నిరసనకారులకు, పోలీసులకు మధ్య చోటు చేసుకున్న తోపులాట ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది.ఈ క్రమంలో పలువురు పోలీసులకు గాయాలు అయినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube