అక్కడ మందు పార్టీ వద్దంటే పది వేలు బహుమానం

విందు, మందు, చిందు అంటే మనకు గుర్తుకొచ్చేది పెళ్లిళ్లు.విందు, మందు, చిందు లేనిది పెళ్ళిళ్ళు జరగడం అనేది జరగదు.

 Ten Finger Gift At A Drug Party-TeluguStop.com

ఎందుకంటే పెళ్లి జరగడం ఒక ఎత్తు అయితే, పెళ్లి చివర జరిగే అంకం చాలా ముఖ్యమైనది.దాన్ని బట్టే పెళ్లిని ఎంత ఘనంగా నిర్వహించారనేది లెక్కలేసుకుంటారు.

అయితే వీటి ద్వారా మంచి ఎంత ఉంటుందో చెడు కూడా అంతే ఉంటుంది.ఎందుకంటే మందు సేవించిన తరువాత ఆ మనిషి ప్రవర్తనను ఆపడం ఎవరి వల్లా కాదు.

 Ten Finger Gift At A Drug Party-అక్కడ మందు పార్టీ వద్దంటే పది వేలు బహుమానం-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం దిశగా ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఇక అసలు విషయం లోకి వెళ్తే తెహ్రీ గడ్వాల్ జిల్లాలోని దేవప్రయాగ్ స్టేషన్ హౌజ్ ఆఫీసర్ ఈ ఆలోచనకు తెరతీశాడు.

అయితే పెళ్లిళ్లలో మందు పార్టీ నిరోధించడం కష్ట సాధ్యం అని తెలిసినా భూలీ కన్యాదాన్ అనే కార్యక్రమం చుట్టారు.ఈ కార్యక్రమంలో అమలు చేసిన వధువుకు రూ.10, 0001 బహుమతిగా అందించనున్నారు.ఇది కొత్త తరహా ఆలోచన విధానం కావడంతో ఈ వార్త ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారింది.

ఈ వార్తను చూస్తున్న నెటిజన్లు ఇదేం ఆలోచన నాయనా.మందు బాబుల పొట్టకొడుతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు.కొందరికి ఇది మంచి నిర్ణయం అయినా మందుబాబులకు ఇది చేదు వార్త అని చెప్పవచ్చు.

#Bhuli Kanyadan #Devprayog #ViralNews

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు