ప్రభాస్‌ ముందు నిల్చున్న పది మంది దర్శకులు  

Ten Directors Are Waiting For Prabhas - Telugu Bahubali And Sahoo, Prabhas, Prabhas In Jaanu Movie Shooting, Prabhas Latest Update, Sandeep Vanga To Merlapaka Gandhi, Tollywood Young Rebal Star Prabhas

బాహుబలి, సాహో చిత్రాల తర్వాత ప్రభాస్‌ చేస్తున్న సినిమా షూటింగ్‌ ముగింపు దశకు చేరుకుంది.మార్చి లేదా ఏప్రిల్‌లో ప్రభాస్‌ ప్రస్తుతం చేస్తున్న సినిమా షూటింగ్‌ పూర్తి కాబోతుంది.

Ten Directors Are Waiting For Prabhas - Telugu Bahubali And Sahoo In Jaanu Movie Shooting Latest Update Sandeep Vanga To Merlapaka Gandhi Tollywood Young Rebal Star

ఆ వెంటనే ప్రభాస్‌ తదుపరి చిత్రాన్ని చేసేందుకు సిద్దంగా ఉన్నాడు.ఆ సినిమాను కూడా ఇదే ఏడాది విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నాడు.

చాలా స్పీడ్‌గా సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ముందు నుండే కథలు వింటున్నాడు.ఇప్పటి వరకు పది మంది దర్శకులను సైడ్‌ పెట్టాడట.

పది కథలకు ఓకే చెప్పి ఫైనల్‌గా ఒక కథతో సినిమా చేసేందుకు ప్రభాస్‌ సిద్దంగా ఉన్నాడు.ఆ పది మంది దర్శకుల్లో సందీప్‌ వంగ నుండి మేర్లపాక గాంధీ వరకు పలువురు ఉన్నారట.

మరి వారిలో ప్రభాస్‌ ఎవరికి ఓకే చెప్తాడు అనేది ఆసక్తికరంగా ఉంది.ప్రభాస్‌ చేస్తున్న ప్రస్తుత చిత్రం 200 కోట్లతో తెరకెక్కుతుంది.అయితే తదుపరి చిత్రం మాత్రం 60 నుండి 70 కోట్ల లోపు ఉండేలా ప్లాన్‌ చేయాలంటూ దర్శకులకు ప్రభాస్‌ నిర్మాతలు చెబుతున్నారు.మరి ఎవరితో ప్రభాస్‌ జత కట్టబోతున్నాడో చూడాలి.

తాజా వార్తలు

Ten Directors Are Waiting For Prabhas-prabhas,prabhas In Jaanu Movie Shooting,prabhas Latest Update,sandeep Vanga To Merlapaka Gandhi,tollywood Young Rebal Star Prabhas Related....