తాత్కాలిక ప్రలోభాలు ముఖ్యం కాదు..: చంద్రబాబు

పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇదేం కర్మ రాష్ట్రానికి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

 Temporary Temptations Are Not Important..: Chandrababu-TeluguStop.com

మహిళలు రాజకీయాల్లో రాణించాలన్నారు.మహిళలను టీడీపీ అన్ని రంగాల్లో ప్రోత్సహించిందని తెలిపారు.

తాత్కాలిక ప్రలోభాలు ముఖ్యం కాదని పేర్కొన్నారు.జగన్ ప్రభుత్వంతో లాభమా.

నష్టమా అనేది ఆలోచించాలని ప్రజలకు సూచించారు.ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో డ్వాక్రా సంఘాలు ముందుండాలని వెల్లడించారు.

జగన్ ప్రభుత్వంలో బాదుడే బాదుడు.కేసులే కేసులని ఎద్దేవా చేశారు.

లేని దిశా చట్టంతో చర్యలు తీసుకుంటారంటా అని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube