Telugu Visual Story Telling

Telugu Daily Trending Visual Stories on Web. We are bringing visual story telling in Google,Facebook,Instagram first on Telugu. You can read daily Telugu Latest News in Story telling format.

అమెరికా : తెలుగు ఎన్నారై కి అరుదైన గౌరవం...వరించిన ప్రెసిడెన్షియల్ అవార్డ్...!!

అగ్ర రాజ్యం అమెరికాలో తెలుగు వాసిని అరుదైన పురస్కారం వరించింది.అమెరికాలో అత్యున్నత పురస్కారాలలో ఒక్కటైన ప్రెసిడెన్షియల్ జీవితకాల సాఫల్య పురస్కారం అందుకోనున్నారు.పూర్తి వివరాలలోకి వెళ్తే. ఆంధ్ర రాష్ట్రం నుంచీ ఎన్నో ఏళ్ళ క్రితమే ఎంతో మంది తెలుగు వారు అమెరికాకు వలసలు...

Read More..

బీఆర్ఎస్ ' జెండా ' పండుగ నేడే ! ఆవిష్కరించనున్న కేసీఆర్ ? 

మొత్తానికి కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలన్న తెలంగాణ సీఎం కేసీఆర్ కల నెరవేరింది.టిఆర్ఎస్ పార్టీ పేరుతో తెలంగాణ ఉద్యమ సమయంలో పార్టీని స్థాపించి,  తెలంగాణ సాధించేవరకు వదిలిపెట్టకుండా కేసీఆర్ పోరాడారు.రెండుసార్లు తెలంగాణలో టిఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు.జాతీయ రాజకీయాల్లోనూ చక్రం...

Read More..

Harish Shankar Interesting Comments On Colors Swathi

Harish Shankar Interesting Comments On Colors Swathi | స్వాతి నా ఆల్‌టైం క్రష్‌.డైరెక్టర్ కామెంట్స్ #harishshankar #swathi #panchatantram *Publish:Swapna* *Pid:2282270* *Channel:TeluguStop* .

Read More..

ఎయిర్‎పోర్ట్ ఎక్స్‎ప్రెస్ మెట్రో నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన

హైదరాబాద్ లో మరో మెగా ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది తెలంగాణ ప్రభుత్వం.ఇందులో భాగంగా మెట్రో రెండో దశ నిర్మాణానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు.ఈ మేరకు హైదరాబాద్ లోని మైండ్ స్పేస్ వద్ద కేసీఆర్ భూమి పూజ చేశారు.అనంతరం తెలంగాణ పోలీస్...

Read More..

దీక్షకు రెడీ అవుతున్న వైఎస్ షర్మిల..!!

YSRTP అధ్యక్షురాలు వైయస్ షర్మిల తన పాదయాత్రకి పోలీసుల అనుమతులు ఇవ్వకపోవడంపై నిరసన వ్యక్తం చేయడానికి రెడీ అయ్యారు.పాదయాత్ర వల్ల వరంగల్ జిల్లాలో శాంతిభద్రతలకు విఘతం  కలుగుతుందన్న కారణంతో వరంగల్ పోలీస్ కమిషనర్ అనుమతి నిరాకరించడంతో అసహనం వ్యక్తం చేశారు.దీంతో ఈరోజు...

Read More..

గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, టిడిపి నాయకుడు వంగవీటి రాధా ఆత్మీయ కలయిక..

కృష్ణాజిల్లా, గుడివాడ: గుడివాడలో మాజీ మంత్రి కొడాలి నాని, టిడిపి నాయకుడు వంగవీటి రాధా ఆత్మీయ కలయిక.కె కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ నాయకుడు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్న కొడాలి నాని, రాధ. మిత్రుడి రాక కోసం గంట సేపు...

Read More..

దుమ్ముదులిపిన మహమ్మద్ సిరాజ్... అరుదైన ఘనత ఇదే!

ఈ మధ్య కాలంలో క్రికెట్ క్రీడా ప్రపంచంలో బాగా వినబడుతున్న పేరు మహమ్మద్ సిరాజ్.అవును, గత కొన్ని సిరీస్ ల నుండి ఈ హైదరాబాద్ బౌలర్ టీమ్ ఇండియాలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్నాడు అనే విషయం విదితమే.అయితే ఇలా వచ్చిన అవకాశాలను...

Read More..

ఈనెల 28న తెలంగాణకు బీజేపీ జాతీయ నేతలు..!

తెలంగాణకు ఈనెల 28వ తేదీన బీజేపీ జాతీయ నేతలు రానున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్ లు రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం.ఇటీవల చోటుచేసుకున్న ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసు తర్వాత తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగిన సంగతి తెలిసిందే.కేసు విచారణ...

Read More..