ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..?  

Telugu yester year heroine Shruthi raj movie news, heroine Shruthi raj, Agagau, Tollywood Industry, Clashes with directors - Telugu Agagau, Clashes With Directors, Heroine Shruthi Raj, Kollywood, Shruthi Raj, Telugu Yester Year Heroine, Telugu Yester Year Heroine Shruthi Raj Movie News, Tollywood, Tollywood Industry

తెలుగులో ప్రముఖ హీరో వేణు తొట్టెంపూడి నటించినటువంటి “వీడెక్కడి మొగుడండీ” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన తమిళ్ బ్యూటిఫుల్ హీరోయిన్ “శృతి రాజ్” గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.అయితే ఈ అమ్మడు తన మొదటి చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

TeluguStop.com - Telugu Yester Year Heroine Shruthi Raj Movie News

కానీ తన టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తో కలిసి జంటగా నటించిన “ఓ చిన్నదాన” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ ప్రేక్షకులని బాగానే అలరించడమే కాకుండా మంచి గుర్తింపు తెచ్చుకుంది.కానీ ఏమైందో ఏమో గాని ఆ తర్వాత మళ్ళీ తెలుగులో శృతి రాజ్ నటించలేదు.

కానీ మలయాళం, తమిళం, తదితర భాషల్లో మాత్రం వరుస సినిమా అవకాశాలు దక్కించుకొని బాగానే రాణించింది.కాగా ప్రస్తుతం సినిమా అవకాశాలు కరువవడంతో మలయాళం, తమిళం, తదితర భాషలలో ధారావాహికలలో నటించేందుకు సిద్ధమైంది.

TeluguStop.com - ఒకప్పటి ఈ తెలుగు హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం తమిళంలో “ఆగాగు” అనే ధారావాహికలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తోంది.అయితే తెలుగులో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శృతి రాజ్ పలు వ్యక్తిగత కారణాల వల్ల సినిమా పరిశ్రమకు దూరం అయిందని అప్పట్లో వార్తలు బలంగా వినిపించాయి.

అంతేకాక పారితోషికం విషయంలో కూడా కొందరు దర్శక నిర్మాతలతో విభేదాలు రావడంతో హీరోయిన్ గా ఎక్కువ కాలం తెలుగు సినిమా పరిశ్రమలో రాణించలేకపోయింది.దీంతో తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన హీరోయిన్లలో శృతి రాజ్ ఒకరుగా మిగిలిపోయింది.

#Agagau #Kollywood #HeroineShruthi #TeluguYester #TeluguYester

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Yester Year Heroine Shruthi Raj Movie News Related Telugu News,Photos/Pics,Images..