సినిమాలకి గుడ్ బై చెప్పి ఆ  నిర్మాతని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య వదిన...

తెలుగులో ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన “143” అనే చిత్రం ద్వారా టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన “బాలీవుడ్ బ్యూటీ సమీక్ష” గురించి సినిమా ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ అమ్మడు వచ్చి రావడంతోనే మంచి హిట్ అందుకోవడంతో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం తదితర భాషలలో సినిమా అవకాశాలను దక్కించుకుంది.

 Telugu Veteran Heroine Sameeksha Say Goodbye To The Films After Marriage-TeluguStop.com

కానీ దురదృష్ట వశాత్తు ఈ అమ్మడు హీరోయిన్ గా నటించిన చిత్రాలలో ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయ్యాయి. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి సినిమా కెరియర్ డౌన్ అయింది.

అంతేగాక ఈ క్రమంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో నటించడానికి కూడా సిద్ధ పడింది. ఆ మధ్య పలు తెలుగు చిత్రాలలో స్పెషల్ సాంగ్స్ లో కూడా నటించింది.

 Telugu Veteran Heroine Sameeksha Say Goodbye To The Films After Marriage-సినిమాలకి గుడ్ బై చెప్పి ఆ  నిర్మాతని పెళ్లి చేసుకున్న నాగ చైతన్య వదిన…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే తెలుగులో చివరిగా సమీక్ష టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు “అజయ్ భుయాన్” దర్శకత్వం వహించిన దడ చిత్రంలో నటించింది.  ఈ చిత్రంలో అక్కినేని హీరో నాగ చైతన్య వదిన పాత్రలో కనిపించింది.

 కానీ ఈ చిత్రం కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. దీంతో ఈ అమ్మడు  అప్పటి నుంచి తెలుగు చిత్రాలలో నటించలేదు.

నటన పరంగా ఎంతో ప్రతిభ ఉన్నటువంటి సమీక్ష తన చిత్ర కథల విషయంలో మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయం తీసుకోక పోవడమే ఆమె సినిమా కెరియర్ ముగిసిపోవడం కారణమైంది.

Telugu Sameeksha Marriage News, Sameeksha Real Life Movies, Shael Oswal, Telugu Veteran Heroine, Telugu Veteran Heroine Sameeksha Say Goodbye To The Films After Marriage, Tollywood-Movie

అయితే ఈ అమ్మడికి తెలుగులో అవకాశాలు లేకపోయినప్పటికీ పంజాబీ భాషలో మాత్రం వరుస సినిమాలతో అప్పుడప్పుడు బాగానే అలరిస్తోంది.కాగా ప్రస్తుతం నటి సమీక్ష “శైల్ ఓస్వల్” అనే ఓ ప్రముఖ సినీ నిర్మాతను ప్రేమిస్తున్నట్లు ఇటీవలే తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తెలిపింది.అంతేగాక ఇటీవల వీరిద్దరు సింగపూర్ లో సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నారు.

 దీంతో సమీక్ష సినిమాలకు గుడ్ బై చెప్పి వ్యాపారాలపై దృష్టి సారిస్తోంది…

.

#SameekshaReal #TeluguVeteran #Shael Oswal #TeluguVeteran

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు