బీచ్ లో బికినీ వేసి హొయలు పోతున్న గోవా బ్యూటీ....

తెలుగులో ప్రముఖ దర్శకుడు వైవియస్ చౌదరి దర్శకత్వం వహించిన “దేవదాసు” అనే చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయమైన గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే ఈ అమ్మడు వచ్చీరావడంతోనే పర్వాలేదనిపించడంతో వరుసగా స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు దక్కించుకుంది.

 Telugu Veteran Heroine Ileana Raising Heat In Beach  Ileana D'cruz, Telugu Veter-TeluguStop.com

 కానీ బాలీవుడ్ సినిమా పరిశ్రమపై మనసు మళ్లడంతో వెంటనే మూట ముల్లె సర్దుకొని అక్కడికి వెళ్లి పోయింది.అయితే మొదట్లో బాలీవుడ్లో అవకాశాలువరించినప్పటికీ ఈ అమ్మడు నటించిన ఎక్కువ శాతం చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అవ్వడంతో క్రమేణా అవకాశాలను కోల్పోయింది.

దీంతో ఇలియానా అప్పుడప్పుడు పలు ప్రముఖ ఫోటోషూట్ సంస్థలు నిర్వహిస్తున్న  ఫోటోషూట్ కార్యక్రమాలలో పాల్గొంటూ తన అందమైన ఫోటోలను సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేస్తోంది. అయితే తాజాగా ఇలియానా బీచ్ లో స్కిన్ షో చేస్తూ దిగినటువంటి కొన్ని ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసింది.

 దీంతో ఇలియానా అందాలకి ఫిదా అయినటువంటి ఆమె అభిమానులు 30 ఏళ్ల వయసులోనూ ఇలియానా హీట్ పెంచుతోందని అంటూ కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం హిందీలో ఇలియానా ది బిగ్ బుల్ అనే చిత్రంలో ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

అలాగే కే.వి ప్రముఖ ఓటీటీ సంస్థ నిర్మిస్తున్న వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube