ఒకప్పటి ఈ తెలుగు నటి ఇప్పుడెలా ఉందో తెలుసా..?  

Telugu veteran actress madhurima sundersen real life news,Madhurima sundersen, Telugu veteran actress, real life news, Naveen, Tv Serial actor, Tollywood,  - Telugu Madhurima Sundersen, Naveen, Real Life News, Telugu Veteran Actress, Tollywood, Tv Serial Actor

తెలుగులో ఒకప్పుడు అక్క, చెల్లి, హీరోయిన్స్  స్నేహితురాలి పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన  క్యారెక్టర్ ఆర్టిస్ట్ మధురిమ సుందర్సన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితమే.అయితే మధురిమ తెలుగులో ప్రముఖ దర్శకుడు ఆర్.

TeluguStop.com - Telugu Veteran Actress Madhurima Sundersen Real Life News

నారాయణ మూర్తి దర్శకత్వం వహించిన  “దళం” అనే చిత్రంలో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు నటిగా పరిచయమైంది.ఆ తర్వాత సిమ్రాన్, సౌందర్య, మీనా, ఆమని, సంఘవి, తదితర హీరోయిన్ల చిత్రాలలో వారి స్నేహితురాలి పాత్రలలో నటించి ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది.

అయితే మధురిమ హైదరాబాదులో పిసి  సుదర్శన్ మరియు పిసి మంజుల దంపతులకు జన్మించింది. ఈమె కి చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండడంతో పాఠశాలలో చదివే రోజుల్లోనే కల్చరల్ యాక్టివిటీస్ లో భాగానే పాల్గొనేది.

TeluguStop.com - ఒకప్పటి ఈ తెలుగు నటి ఇప్పుడెలా ఉందో తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 ఆ తర్వాత తెలిసిన వారి ద్వారా దళం చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుని నిరూపించుకుంది.ఇక మధురిమ వైవాహిక జీవితం విషయానికొస్తే ఆమె భర్త కూడా సినీ యాక్టర్.

 అతడు ఎవరో కాదు తెలుగులో వందకి పైగా చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసినటువంటి నవీన్.కాగా  వీరిద్దరికీ ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.

అయితే నటన కి స్వస్తి చెప్పిన అనంతరం ఈ ఇద్దరు దంపతులు సినిమా పరిశ్రమ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు. అంతే గాక వ్యాపార రంగంపై దృష్టి సారించినట్లు సమాచారం.

 కాగా ప్రస్తుతం మధురిమ తన కుటుంబ సభ్యులతో కలిసి జార్జియా దేశంలో నివాసముంటున్నట్లు సమాచారం.

#TeluguVeteran #Naveen #Real Life News #Tv Serial Actor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Veteran Actress Madhurima Sundersen Real Life News Related Telugu News,Photos/Pics,Images..