ఈ సీనియర్ నటి కూతురు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా..?  

Telugu Veteran actress Lakshmi Daughter Aishwarya News, Lakshmi, Telugu Veteran actress, Aishwarya, Telugu Actress, Tollywood, relatives news - Telugu Aishwarya, Lakshmi, Relatives News, Telugu Actress, Telugu Veteran Actress, Telugu Veteran Actress Lakshmi Daughter Aishwarya News, Tollywood

తెలుగులో తల్లి, అక్క, చెల్లెలు, కూతురు, తదితర పాత్రలలో నటించి ఎంతగానో ఆకట్టుకున్న సీనియర్ నటి లక్ష్మి గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.  అయితే ఈ సీనియర్ నటి కేవలం క్యారెక్టర్ ఆర్టిస్ట్ తరహా పాత్రల్లోనే కాకుండా లేడి విలన్ పాత్రలలో కూడా నటించి ఆ పాత్రలకు వన్నె తెచ్చింది.

TeluguStop.com - Telugu Veteran Actress Lakshmi Daughter Aishwarya News

 ఇందులో ముఖ్యంగా లక్ష్మీ లాహిరి లాహిరి లాహిరిలో నెగిటివ్ షేడ్స్ ఉన్నటువంటి పాత్రలో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.ఆ తర్వాత రజనీకాంత్ హీరోగా నటించినటువంటి “నరసింహ” చిత్రంలో హీరో తల్లి పాత్రలో నటించి సినీ విమర్శకుల నుంచి మంచి ప్రసంశలు అందుకుంది.

వరుస సినిమా అవకాశాలతో బాగానే రాణిస్తున్న సమయంలో సినీ పరిశ్రమకు చెందిన  భాస్కరన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి అయినా కొంతకాలానికే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకున్నారు.

TeluguStop.com - ఈ సీనియర్ నటి కూతురు కూడా హీరోయిన్ అని మీకు తెలుసా..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

 కానీ అప్పటికే నటి లక్ష్మి కి ఒక కూతురు ఉంది.  అయితే ఆమె కూడా తెలుగులో మంచి ఫేమస్ నటి అని ఇప్పటికీ చాలామందికి తెలియదు.

  ఆమె ఎవరో కాదు ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలలో ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న నటి ఐశ్వర్య. ఈమె అప్పట్లో పలు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత ఈ  మధ్యకాలంలోక్యారెక్టర్  ఆర్టిస్ట్ పాత్రలకు పరిమితమైంది.దీంతో ప్రస్తుతం నటి ఐశ్వర్య తన కుటుంబ సభ్యులతో కలిసి  తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి తన సొంత నివాసంలో నివాసం ఉన్నట్లు సమాచారం.

ఈ విషయం ఇలా ఉండగా తెలుగులో చివరగా నటి ఐశ్వర్య తన తల్లితో కలిసి టాలీవుడ్ ప్రముఖ దర్శకురాలు “నందిని రెడ్డి” దర్శకత్వం వహించిన టువంటి “ఓహ్ బేబీ” అనే చిత్రంలో నటించారు.కాగా నటి ఐశ్వర్య మరియు లక్ష్మి తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ, మలయాళం, తదితర భాషలలో కూడా నటించి  ,మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

#TeluguVeteran #Aishwarya #TeluguVeteran #Lakshmi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Telugu Veteran Actress Lakshmi Daughter Aishwarya News Related Telugu News,Photos/Pics,Images..