స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోలని షేర్ చేసిన వెటరన్ హీరోయిన్.. చూస్తే...

సదా… ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ఈ ముంబై బ్యూటీ.కానీ అనుకోకుండా సినిమా అవకాశాలను కోల్పోయి మళ్ళీ హీరోయిన్ గా ఎంట్రీ కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.

 Telugu Veteran Actress Sada Mesmerizing With Bold Treat-TeluguStop.com

అయినప్పటికీ ఈ ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.దీంతో సదా గ్లామర్ ట్రీట్ చేసేందుకు కూడా సన్నద్ధమవుతోంది.

అయితే ఈ మధ్యకాలంలో నటి సదా సోషల్ మీడియాలో బాగానే యాక్టివ్ గా ఉంటోంది.ఈ క్రమంలో అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలు మరియు వీడియోలను నెటిజన్లతో పంచుకుంటుంది.

 Telugu Veteran Actress Sada Mesmerizing With Bold Treat-స్విమ్మింగ్ ఫూల్ లో దిగిన ఫొటోలని షేర్ చేసిన వెటరన్ హీరోయిన్.. చూస్తే…-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

కాగా తాజాగా నటి సదా తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా షేర్ చేసిన ఫోటోలు కారణంగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.అయితే ఇందులో సదా స్విమ్మింగ్ పూల్ లో ఈత కొడుతూ దర్శనమిచ్చింది.

అంతేకాకుండా ఈ ఫోటోకి “హలో సండే” అంటూ క్యాప్షన్ కూడా పెట్టింది.అయితే ఎప్పుడూ సాంప్రదాయ దుస్తులు అలాగే కొంతమేర మోడరన్ దుస్తులలో కనిపిస్తూ అలరించే సదా ఒక్కసారిగా బోల్డ్ ఫోటోలను షేర్ చేయడంతో నెటిజన్లు ఫిదా అయ్యారు.

అంతేకాకుండా ఈ మధ్యకాలంలో నటి సదా అవకాశాల కోసం గ్లామర్ డోస్ పెంచిందని కామెంట్లు చేస్తున్నారు.

అయితే ఒకప్పుడు సదా తెలుగులో వరుస సినిమా అవకాశాలతో బిజీ బిజీగా గడిపింది.కానీ పలు వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు సినిమాలకు దూరం అయింది.దీంతో అప్పటి నుంచి మళ్లీ సినిమాల్లో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పెద్దగా వర్కవుట్ కావడం లేదు.

తెలుగులో సదా హీరోయిన్ గా నటించిన జయం, దొంగ దొంగది, చుక్కల్లో చంద్రుడు, అవునన్నా కాదన్నా, శంకర్దాదా జిందాబాద్ తదితర చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బాగానే ఆకట్టుకున్నాయి.

#TeluguVeteran #TeluguVeteran #Sada Bold Treat #TeluguVeteran #Sada

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు